Tirumala Nilaya Song Telugu Lyrics,తిరుమల నిలయ కరుణ హృదయ

తిరుమల నిలయ కరుణ హృదయ Lyrics – Tirumala Nilaya Song Telugu Lyrics

Tirumala Nilaya Song Telugu Lyrics
Tirumala Nilaya Song Telugu Lyrics
Tirumala Nilaya Song Telugu Lyrics 

తిరుమల నిలయ కరుణ హృదయ

Lyrics

తిరుమల నిలయ కరుణ హృదయ

తిరుమల నిలయ కరుణ హృదయ

తిరుమల నిలయ కరుణ హృదయ

పరుగున రావెల ఓ శ్రీనివాస్

పరుగున రావెల ఓ శ్రీనివాస్

పరుగున రావెల శ్రీ వేంకటేశ

శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా

వేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందా

శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా

గంగా యమునా జలముల కన్నను

గంగా యమునా జలముల కన్నను

పావనమైనది నీ నామమేరా

పావనమైనది నీ నామమేరా

పరమ పావనము నీ స్మరణమురా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

వేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

శివుడవు నీవే విష్ణవు నీవే

శివుడవు నీవే విష్ణవు నీవే

శివకేశవుల శక్తివి నీవే

శివకేశవుల శక్తివి నీవే

సత్య నారాయణ స్వామివి నీవే

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

వేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

హనుమను బ్రోచిన రాముడు నీవే

హనుమను బ్రోచిన రాముడు నీవే

గీత సారపు కృష్ణుడా నీవే

గీత సారపు కృష్ణుడా నీవే

దాస అవతారముల మర్మము నీవే

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

వేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

ఆదియు నీవే అంతము నీవే

ఆదియు నీవే అంతము నీవే

ఆది అంతముల మూలము నీవే

ఆది అంతముల మూలము నీవే

ఆదినారాయణ అవతారము నీవే

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

వేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

తిరుమల నిలయ కరుణ హృదయ

తిరుమల నిలయ కరుణ హృదయ

పరుగున రావెల ఓ శ్రీనివాస్

పరుగున రావెల ఓ శ్రీనివాస్

పరుగున రావెల శ్రీ వేంకటేశ

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

వేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

శ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

శ్రీనివాస్.. గోవిందా

శ్రీ వేంకటేశా.. గోవిందా

వెంకట రమణ.. గోవిందా

సంకటహరణ.. గోవిందా

హరినారాయణ.. గోవిందా

అర్జున సారధి.. గోవిందా

పురాణ పురుషా.. గోవిందా

కుందరీతాక్ష.. గోవిందా

రామ లక్ష్మణ జానకి

జై భోలో హనుమానుకీ

రామ లక్ష్మణ జానకి

జై భోలో హనుమానుకీ

రామ లక్ష్మణ.. జానకి

జై భోలో.. హనుమానుకి

రామ లక్ష్మణ.. జానకి

జై భోలో.. హనుమానుకి

జై జై వెంకట మోహనరంగ హరి

ఏడు కొండలవాడ వెంకట రమణ

గోవిందా.. గోవిందా..

తిరుమల నిలయ కరుణ హృదయ Watch Video