స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్ Lyrics – స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్

Swami Ayyappa saranam ayyappa sranalu kondadevara lyrics

Singer స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్
Composer స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్
Music స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్
Song Writer స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్

Lyrics

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర

ఓ స్వామీ

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

విల్లాలి వీరుడా శరణు శరణు శరణు శరణు

వీర మణికంఠుడా శరణు శరణు శరణు శరణు

సామియే… శబరిమలి కొండదేవర

సామియే… శ్రీ శబరి గిరినాదుడా

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

చరణం – 1:

పుడమి తల్లి సల్లంగుండ,

స్వామి

కలియుగన అవతరించినవా

స్వామియే

మహిషిణి వదియిఁచినావు

స్వామి

ధర్మని కాపాడినవు

స్వామియే

హరి హరా తనయుడవు, గణపతికి అనుజుడవు, కార్తికేయ సోదరుడవు, శబరిమళ వాసుడవు

స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణాలు కోడదేవర

శబరి గిరినాదుడా నీకు శతకోటి దండాలయ్యా

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

చరణం – 2:

కన్నె స్వాములమయ్య మేము

స్వామి

తొలిసరి మాలేసినము

స్వామియే

నియమాలు తెలియవయ్యా మాకు

స్వామి

నిగ్రహాని మాకియ్యవ్వెయా

స్వామియే

ఒంటిపూట భోజనంతో కఠిన బ్రహ్మచర్యంతో సత్యవ్రత దీక్షతోటి వ్రతమాచరిచము

స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణాలు కోడదేవర

శబరి గిరినాదుడా నీకు శతకోటి దండాలయ్యా

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

చరణం – 3:

నలబై రోజుల దీక్ష చేసి

స్వామి

ఇరుముడులు కట్టినమయ్య

స్వామియే

ఎరిమేలి చేరుకొని మేము

స్వామి

పెటడుల్లి ఆడినమ్య

స్వామియే

అడవి దారి పట్టినము అళదనది చేరినము అళదమేలు దాటుకొని కరీంళ్ళై చేరినము

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ సామి శరణాలు శ్రీ మణికంఠ

ఓ సామి శరణాలు శ్రీ మణికంఠ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్ Watch Video