Sri Bramarambika Stotram Lyrics devotional,శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్

Sri Bramarambika Stotram Lyrics devotional Telugu Lyrics శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్-

Sri Bramarambika Stotram Lyrics devotional Telugu

Sri Bramarambika Stotram Lyrics devotional Telugu

శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్

Song శ్రీ భ్రమరాంబికా స్తోత్రం
Lyrics Devotional
Singer Lalitha Sagari
Category Telugu Devotional Song
Song Source

Lyrics

“Sri Bramarambika” Song Lyrics

Sri Bramarambika Stotram Lyrics In English

Ravi Sudhakara Vahnilochana RathnaKundala Bhooshini

Ravi Sudhakara Vahnilochana RathnaKundala Bhooshini

Pravimalambuga Mammunelina Bhakthajana Chinthamani

Avani Janulaku Kongubangaaraina Daiva Shikhamani

Shivuni Pattapurani Gunamani… Sri Giri Bhramarambika

Shivuni Pattapurani Gunamani… Sri Giri Bhramarambika

Kaliyugambuna Maanavulakunu Kalpatharuvai Yundava

Kaliyugambuna Maanavulakunu Kalpatharuvai Yundava

Velayagunu Sru Shikharamandhuna Vibhavamai Vilasillavaa

Aalasimpaka Bhakthavarulaku Ashtasampadha Leeyavaa

Jilugu Kumkuma Kanthi Rekhala… Sri Giri Bhramarambika

Jilugu Kumkuma Kanthi Rekhala… Sri Giri Bhramarambika

AngaVanga Kalinga Kashmeeraandhra Deshamulandhunan

AngaVanga Kalinga Kashmeeraandhra Deshamulandhunan

Pogamanchunu Varahaala Konkana Punyabhoomula Yandhunan

Rangugaa Karnaata Raata Maratha Deshamulandhunan

Shrungini Deshamula Velasina Srigiri Bhramaraambika

Shrungini Deshamula Velasina Srigiri Bhramaraambika

Akshayambuga Kashilopala Annapurna Bhavanivai

Akshayambuga Kashilopala Annapurna Bhavanivai

Sakshiganapathi Kannathallivi Sadgunaanvitha Shambhavi

Mokshamosagedu Kanakadurgavu Moolakaarana Shakthivi

Shikshajethuvu Ghorabhavamula Sri Giri Bhramarambika

Shikshajethuvu Ghorabhavamula Sri Giri Bhramarambika

Ugralochana Varavadhoomani Koppugalgina Bhamini

Ugralochana Varavadhoomani Koppugalgina Bhamini

Vigrahambula Kella Ghanamai Velayu Shobhanakaarini

Agrapeethamunandhu Velasina Aagamaartha Vichaarini

Sheegramuga Nuvu Varamulitthuvu… Sri Giri Bhramarambika

Sheegramuga Nuvu Varamulitthuvu… Sri Giri Bhramarambika

Nigamagochara Neelakundali Nirmalaangi Niranjanee

Nigamagochara Neelakundali Nirmalaangi Niranjanee

Migulu Chakkani Pushpakomali Meenanethra Dayanidhi

Jagathilona Prasiddhikekkina Chandramukhi Seemanthinee

Chigurutaakulavanti Pedavula… Sri Giri Bhramarambika

Chigurutaakulavanti Pedavula… Sri Giri Bhramarambika

Somashekhara Pallavaadhari Sundareemani Dheemani

Somashekhara Pallavaadhari Sundareemani Dheemani

Komalaangi Krupaapayonidhi Kutilakunthala Yogini

Naa Manambuna Paayakundama Nagakuleshuni Nandini

Seemalona Prasiddhikekkina… Sri Giri Bhramarambika

Seemalona Prasiddhikekkina… Sri Giri Bhramarambika

Bhoothanaathuni Vaamabhaagamu Pondhugaa Chekondhuvaa

Bhoothanaathuni Vaamabhaagamu Pondhugaa Chekondhuvaa

Kyaathiganu Srisailamuna Vikhyathiga Nelakontivaa

Paathakambula Praaradroluchu Bhakthulanu Chekontivaa

Shwetha Giripai Nundi Velasina… Sri Giri Bhramarambika

Shwetha Giripai Nundi Velasina… Sri Giri Bhramarambika

Ellavelasina Needhu Bhaavamu Vishnulokamunandhuna

Ellavelasina Needhu Bhaavamu Vishnulokamunandhuna

Pallavinchunu Nee Prabhaavamu BrahmmalokamuNandhuna

Thellamuga Kailasamandhuna Moodulokamulandhuna

Chellunamma Thrilokavaasini Sri Giri Bhramarambika

Chellunamma Thrilokavaasini Sri Giri Bhramarambika

Taruni Srigiri Mallikarjuna Daivaraayala Bhaamini

Taruni Srigiri Mallikarjuna Daivaraayala Bhaamini

Karunatho Mammelu Yeppudu Kalpavrukshamu Bhangini

Varusatho Nee Yashtakambunu Vraasi Chadivina Vaariki

Sirulanichhedha Vellakaalamu… Sri Giri Bhramarambika

Sirulanichhedha Vellakaalamu… Sri Giri Bhramarambika

Sri Bramarambika Stotram Lyrics In Telugu

రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ

రవిసుధాకర వహ్నిలోచన… రత్నకుండల భూషిణీ

ప్రవిమలంబుగ మమ్మునేలిన… భక్తజన చింతామణీ

అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ

శివుని పట్టపురాణి గుణమణి… శ్రీగిరి భ్రమరాంబికా

శివుని పట్టపురాణి గుణమణి… శ్రీగిరి భ్రమరాంబికా

కలియుగంబున మానవులకును… కల్పతరువై యుండవా

కలియుగంబున మానవులకును… కల్పతరువై యుండవా

వెలయగును శ్రీ శిఖరమందున… విభవమై విలసిల్లవా

ఆలసింపక భక్తవరులకు… అష్టసంపద లీయవా

జిలుగు కుంకుమ కాంతిరేఖల… శ్రీగిరి భ్రమరాంబికా

జిలుగు కుంకుమ కాంతిరేఖల… శ్రీగిరి భ్రమరాంబికా

అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర… దేశములందునన్

అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర… దేశములందునన్

పొంగుచును వరహాల కొంకణ… పుణ్యభూముల యందునన్

రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్

శృంగినీ దేశముల వెలసిన… శ్రీగిరి భ్రమరాంబికా

శృంగినీ దేశముల వెలసిన… శ్రీగిరి భ్రమరాంబికా

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై

అక్షయంబుగ కాశిలోపల… అన్నపూర్ణ భవానివై

సాక్షిగణపతి కన్న తల్లివి… సద్గుణాన్విత శాంభవీ

మోక్షమోసగెడు కనకదుర్గవు… మూలకారణ శక్తివి

శిక్షజేతువు ఘోరభవముల… శ్రీగిరి భ్రమరాంబికా

శిక్షజేతువు ఘోరభవముల… శ్రీగిరి భ్రమరాంబికా

ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ

ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ

విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ

అగ్రపీఠమునందు వెలసిన… ఆగమార్థ విచారిణీ

శీఘ్రముగ నువు వరములిత్తువు… శ్రీగిరి భ్రమరాంబికా

శీఘ్రముగ నువు వరములిత్తువు… శ్రీగిరి భ్రమరాంబికా

నిగమగోచర నీలకుండలి… నిర్మలాంగి నిరంజనీ

నిగమగోచర నీలకుండలి… నిర్మలాంగి నిరంజనీ

మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ

జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ

చిగురుటాకులవంటి పెదవుల… శ్రీగిరి భ్రమరాంబికా

చిగురుటాకులవంటి పెదవుల… శ్రీగిరి భ్రమరాంబికా

సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ

సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ

కోమలాంగి కృపాపయోనిధి… కుటిలకుంతల యోగినీ

నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ

సీమలోన ప్రసిద్ధికెక్కిన… శ్రీగిరి భ్రమరాంబికా

సీమలోన ప్రసిద్ధికెక్కిన… శ్రీగిరి భ్రమరాంబికా

భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా

భూతనాథుని వామభాగము… పొందుగా చేకొందువా

ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా

పాతకంబుల పారద్రోలుచు… భక్తులను చేకొంటివా

శ్వేతగిరిపై నుండి వెలసిన… శ్రీగిరి భ్రమరాంబికా

శ్వేతగిరిపై నుండి వెలసిన… శ్రీగిరి భ్రమరాంబికా

ఎల్లవెలసిన నీదు భావము… విష్ణులోకము నందున

ఎల్లవెలసిన నీదు భావము… విష్ణులోకము నందున

పల్లవించును నీ ప్రభావము… బ్రహ్మలోకము నందున

తెల్లముగ కైలాసమందున… మూడులోకము లందున

చెల్లునమ్మ త్రిలోకవాసిని… శ్రీగిరి భ్రమరాంబికా

చెల్లునమ్మ త్రిలోకవాసిని… శ్రీగిరి భ్రమరాంబికా

తరుణి శ్రీగిరి మల్లికార్జున… దైవరాయల భామినీ

తరుణి శ్రీగిరి మల్లికార్జున… దైవరాయల భామినీ

కరుణతో మమ్మేలు యెప్పుడు… కల్పవృక్షము భంగినీ

వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి

సిరులనిచ్చెద వెల్ల కాలము… శ్రీగిరి భ్రమరాంబికా

సిరులనిచ్చెద వెల్ల కాలము… శ్రీగిరి భ్రమరాంబికా

Sri Bramarambika Stotram Lyrics devotional Telugu Watch Video