Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్ –
Song Details:
Song: Chita pata chunuku kurise
Lyrics: Kandhikonda
Music: Bombay bole
Singer: Vani vollala
Music Label: V6 tv
Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
Sita Pata Sinuku Kurise Tune Verses 6tv Elite melody Sita pata sinuku kurise verses in both telugu and english. This melody Verses are composed by the Kandikonda. Music given by the Bombay bole and this melody is sung by the artist Vani Vollala. Bathukamma melody lyrics.http://lyricspage.in/
Sita pata sinuku kurise song lyrics in Telugu:
సిట పట సినుకు కురిసే కురిసే
చెట్టు ఇగురు పెట్టె పెట్టె
సిట పట సినుకు కురిసే
చెట్టు ఇగురు పెట్టె
సిట పట సినుకు కురిసే
తల తాళ తంగేళ్లు పూసే గుణుగేమో విరిసే
తల తాళ తంగేళ్లు పూసే
చెరువుల్లా కుంటల్లా వాగుల్లా వంకల్లా
జలం వచ్చి జనమంతా మురిసే
ఉరికురికి ఉప్పొంగి అలలై చిందేసి
అలుగుళ్లు మత్తళ్లు దునికే
తీరొక్క పూవులతో పచ్చి బాలింతల్లే
బతుకమ్మ మా పల్లెకొచ్చే
సిలకపోయి తెచ్చుకుంది సిరిజోన్న కంకిని
సిలకపోయి తెచ్చుకుంది
మనువొయి తెచుకుంటా నా కన్నబిడ్డను
మనువొయి తెచుకుంటా
గాజులు గాజులు గాజులోయి రన్నయ్యా
మా మంచి గాజులురో గాజులోరన్నాయా
చీరెలు చీరెలు చీరెలోయ్ రన్నయా
మా రగ్గు చీరెలురో చీరెలు రన్నయా
చీరెలో రన్నయా
బతుకమ్మ పండుగొచ్చే గాజులో రన్నయా
మట్టిగాజులేసిపోర గాజులోరన్నాయా
గాజులోరన్నాయా
గౌరమ్మ పూజలొచ్చే చిరేలోరన్నాయా
సిరిసిల్ల చీరలియరా చిరేలోరన్నాయా
ఆడ బిడ్డలోచిండ్రు ఇంటింటా నిండిండ్రు
గడపలను పసుపుతోటి పూజించిన్రు
కష్టాలను కన్నీళ్లను కన్నోళ్లకు చెప్పుకొని
యధానంత ఎల్లబోసి కుదుటపడ్డారు
హే గల్లీ గల్లీ తిరిగి గాజులోరన్నాయా
మా గాలికి ఇగ రారా గాజులోరన్నాయా
పల్లె పల్లె తిరిగి చిరేలోరన్నాయా
మా పల్లెకు జరా రారా చిరేలోరన్నాయా
వాడ వాదాలు పులా వనములు
బైలెల్లె బతుకమ్మల పులా బారులు
పల్లె పల్లె అయ్యెను పులా ఏరులు
హే కట్టమీద పూసే కట్లయి పూవువో నా రామయ్య
కట్లయి పూవువో నా రామయ్య ఓ నా రామయ్య
హే గుడిసె మీద పూసే గుమ్మడి పూవువో నా రామయ్య
గుమ్మడి పూవువో నా రామయ్య
ముగ్గులలేసి మసకల్లబోయి కోసుకొని రావయ్యా
ఓ రామయ్య ఆడ బిడ్డలంతా అరుగుమీద చేరి
బతుకమ్మలు పేర్చుతాము ఓ రామయ్య
పసుపు గౌరమ్మలు మట్టి బొడ్డెమ్మలు
రంగు రంగుల బతుకమ్మలు
మా పాడి పంట కాపాడే ఆది శక్తులు
ఆ చేను సలల్లా పూసే చామంతి పూలు
ఓ నా రామయ్య చామంతి పూలు ఓ నా రామయ్య
చెలక ఒడ్డున పూసే ముద్దబాతు పూలు
ఓ నా రామయ్య ఉరికి తెంపి తేపో ఓ నా రామయ్య
సిట పట సినుకు కురిసే
చెట్టు ఇగురు పెట్టె
సిట పట సినుకు కురిసే
తల తాళ తంగేళ్లు పూసే గుణుగేమో విరిసే
తల తాళ తంగేళ్లు పూసే
హే దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
తెలంగాణ రాష్ట్రం ఉంది అదిగదిగో సూడో
దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
అందుట్ల అందాల పచ్చ పచ్చ పల్లెలో దచ్చన్న ధరిణిలో
దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
సద్దుల బతుకమ్మకని సత్తుపిండి దంచుతన్రు దచ్చన్న ధరిణిలో
దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారట చూడరో
దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
హా తొమ్మిది నాళ్ళు పువ్వులు పేర్చి
పాటలు పాడి ఆటలు ఆడి చేతులెత్తి మొక్కుతాండ్రు
దచ్చన్న ధరిణిలో అరె దచ్చన్న ధరిణిలో
దచ్చన్న ధరిణిలో సద్ధులనాడు సాగినంపి దచ్చన్న ధరిణిలో
అరె వచ్చే ఏడూ రమంటాండ్రు దచ్చన్న ధరిణిలో
అరె దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
నిశ్చంతనయి మొలిచే తంగేడు చెట్టు
దచ్చన్న ధరిణిలో దచ్చన్న ధరిణిలో
దచ్చన్న ధరిణిలో పూలు పూసి ఆ చెట్టు
బతుకమ్మ రూపమెత్తె దచ్చన్న ధరిణిలో
సిట పట సినుకు కురిసే
చెట్టు ఇగురు పెట్టె
సిట పట సినుకు కురిసే
తల తాళ తంగేళ్లు పూసే గుణుగేమో విరిసే
తల తాళ తంగేళ్లు పూసే
Chita pata chinuku kurise song lyrics in English:
Sita pata sinuku kurise kurise
Chettu iguru pette pette
Sita pata sinuku kurise
Chettu iguru pette
Sitapata sinuku kurise
Thala thaala thangellu puse gunugemo virise
Thala thaala thangellu puse
Cheruvulla kuntalla vaagulla vankalla
Jalam vachi janamantha murise
Urikuriki uppongi alalai chindesi
Alugullu matthallu dhunike
Theerokke puvulatho pachi baalinthalle
Bathukamma maa pallekoche
Silaka payi techukundhi siri jonna kankini
Silaka payi techukundhi
Manuvoi techukunta naa kannabiddanu
Manuvoi techukunta naa biddanu
Gajulu gajulu gajuloyirannaya
Maa machi gajuluro gajulorannaya
Cherelu cherelu chereloy rannaya
Maa raggu chereluro chereloy ranayya
cheerelo ranayya
Bathukamma pandugoche gajulo rannaya
Matti gajulesipora gajulorannaya
Gajulorannaya Gouramma pujaloche cheerelorannya
Siricilla cheereliyara cheerelorannaya
Aadabiddalochindru intinta nindindru
Gadapalanu pasuputhoti pujinchinru
Kastalanu kannelanu kannolaku cheppukoni
Yadhanantha ellabosi kudhutapaddaru
Hey gully gully thirigi gajulorannaya
Maa gullyiki iga rara gajulorannaya
Palle palle thirigi cherrelorannaya
Ma palleku jara rara cheerelorannaya
Vaada vaadalu pula vanamulu
Bailelle bathukammala pula baarulu
Palle palle ayyenu pula erulu
Hey katta meedha katlai puvuvo naa ramayya
Katlai puvuvo naa ramayyya o na ramayya
Hey gudise meedha puse gummadi puvuvo na ramayya
Gummadi puvuvo na ramayya
Muggulalesi masakallaboi kosukoni raavayya
O ramayya aada biddalantha arugu meedha cheri
Bathukammalu perchuthamu o ramayya
Pasupu gourammalu matti boddemmalu
Rangu rangula bathukammalu
Maa paadi panta kapade aadhi shakthulu
Aa chenu salalla puse chamanthi pulu
O na ramayya uriki thempi thepo o na ra,ayya
Sita pata sinuku kurise
Chettu iguru pette
Sitapata sinuku kurise
Thala thaala thangellu puse gunugemo virise
Thala thaala thangellu puse
Hey dhachanna dharanilo dachanna dharanilo
Telangana rastram undhi adhigadhigo sudu
Dachanna dharanilo dachanna dharanilo
Andhutla andhala pacha pacha pallelo dachana daranilo
Dachanna dharanilo dachanna dharanilo
Saddhula bathukammakani satthu pindi danchutanru dachanna dharanio
Dachanna dharanilo dachanna dharanilo
Vayinalu ichi puchukuntarata chudaro
Dachanna dharanilo dachanna dharanilo
Ha thommidhi nallu puvvulu perchi
Patalu padi aatalu aadi chethuletthi mokkuthundru
Dachanna dharanilo arey dachanna dharanilo
Dachanna dharanilo saddhulanadu saginampi dachanna dharanilo
Arey vache yedu ramanntandru dachanna dharanilo
Arey Dachanna dharanilo dachanna dharanilo
Nishanthanyi moliche tangedu chettu
Dachanna dharanilo dachanna dharanilo
Dachanna dharanlo pulu pusi aa chettu
Bathukamma rupametthe dachanna dharanilo
Sita pata sinuku kurise
Chettu iguru pette
Sitapata sinuku kurise
Thala thaala thangellu puse gunugemo virise
Thala thaala thangellu puse
Sita Pata Sinuku Kurise Telugu Folk Song Lyrics Watch Video
- Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సీత పాట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
- Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
- Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
- Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics,రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
- Poola Poola Cheera Katti Rajamani Telugu Folk Song,పూల పూల చీర కట్టి రాజమణి తెలుగు జానపద పాటల లిరిక్స్
- Sinni Sinni Mama Telugu Folk Song Lyrics,సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్
- Mangli Teej Banjara Song Telugu Lyrics,మంగ్లీ తీజ్ బంజారా సాంగ్ తెలుగు లిరిక్స్
- Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్
- Kalam Neetho Nadavadhu Telugu Flok Song,కాలం నీతో నడువదు జానపద తెలుగు లిరిక్స్