Ninnuu Chusaka Song Telugu Lyrics – Sridevi Shoban Babu Lyrics – Ninnuu Chusaka Song Telugu Lyrics – Sridevi Shoban Babu
Song Details:
Movie: Sridevi Shoban Babu
Song: Ninnu Chusaka
Lyrics: Rakendu Mouli
Music: Kamran
Singer: Junaid Kumar
Music Label: Aditya Music.
Lyrics
Ninnuu Chusaka Tune Verses – Sridevi Shoban Babu
Most recent telugu film Sridevi Shoban Babu tune Ninnu chusaka verses in telugu and english. This tune verses are composed by the Rakendu Mouli. Music given by the Kamran and this tune is sung by the artist Junaid Kumar. Santosh Shoban, Souri G Kishan plays lead jobs in this film. Sridevi Shoban Babu film is coordinated by the Prashanath Kumar Dimmalaunder the pennant GoldBox Diversion.
Ninnu Chusaka Song Lyrics In Telugu
ఓ నిదురను తరిమిందిలా
చెలి చూపుల ఊయల
చెదిరేను కుదిరెను ఇలా
ఇది కాదేమో కలా
అణువణువునా అందమే
నిండిన కవితే నువ్వా
దివి దారే తప్పిన దేవత
భువినే చేరేనా
లోకం మొత్తము ఏకం చేసిన
తూకం వేసిన సరిపోదు
ఎన్నో వింతలా ఒకే అద్భుతం
అది తనుకాకెవరు
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
ఊహే ఎందుకే ఎదురే నువ్వే ఉండగా
కలనే తలదన్నే ఓ నిజమే నీవుగా
నీకున్న నాకున్న
నిది ఏది లేదన్నా
ఏ సంపద ఏదైనా నాకొద్దందునే
ఆ నిన్న అటు మొన్న
నువ్వు లేని సమయాన
నా గతము గుర్తుండదే
ఎదే మారేన కథే మారున
విధే మారెను మన కోసం
యధాలాపన సదా నీవని
తలుపును తరిమినది
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక… నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
కలవని కాలమే మనమే
కలపగా పిలిచేనా
రాగాల క్షణములో
నీతో జతగా నడవనా
ప్రతి పూటకో పండగా
నువ్వు నేను మనమైతే
అడుగేసి పోదాం పదా అవునంటే
ఇదే మాయలో
అదే హాయిలో ఏదో లోయలో పడిపోయా
అమాంతం నిన్నే
అదే చోటకే తీసుకెళ్లిపోయా
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక… నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
కలవని కాలమే మనమే
కలపగా పిలిచేనా
రాగాల క్షణములో
నీతో జతగా నడవనా
ప్రతి పూటకో పండగా
నువ్వు నేను మనమైతే
అడుగేసి పోదాం పదా అవునంటే
ఇదే మాయలో
అదే హాయిలో ఏదో లోయలో పడిపోయా
అమాంతం నిన్నే
అదే చోటకే తీసుకెళ్లిపోయా
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక… నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
Ninnu Chusaka Song Lyrics In English
O nidhuranu tharimindhila
Cheli choopula ooyala
Chedirenu kudhirenu ila
Idhi kadhemo kala
Anuvanuvuna andhame
Nindina kavithe nuvva
Divi daare thappina devatha
Bhuvine cherena
Lokam mottham ekam chesina
Thukam vesina saripodhu
Enno vinthala okay adbutham
Adhi thanukaakevaru
Ninnu chusaka mathipoyindhe
Madhi naa maate vinanantondhe
Ninnu chusaka ninnu chusaka mathi poyindhe
Madhi naa maate vinanantondhe
Oohe endhuke edhure nuvve undaga
Kalane taladhanne o nijame neevuga
Neekunna naakunna
Needhi edhi ledhanna
Ye sampadha edaina naakoddhandhune
Aa ninna atu monna
Nuvvu leni samayana
Naa gathamu gurthundadhe
Edhe maarena kathe maruna
Vidhe marenu mana kosam
Ydhalapana sada neevani
Talupunu tariminadi
Ninnu chusaka mathi poyindhe
Madhi naa maate vinantondhe
Ninnu chusaka mathi poyindhe
Madhi naa maate vinantondhe
Kalavani kaalame maname
Kalapaga pilichenaa
Raagaka kshanamulo
Neetho jathaga nadavana
Prathi pootako pandaga
Nuvvu nenu manamaithe
Adugesi podham pada avunante
Idhe mayalo
Adhe haayilo edho loyalo padipoya
Amantham ninne
Adhe chotuke teesukellipoya
Ninnu chusaka mathi poyindhe
Madhi naa maate vinantondhe
Ninnu chusaka mathi poyindhe
Madhi naa maate vinantondhe
Kalavani kalame maname
Kalapaga pilichena
Raagala kshanamulo
Neetho jathaga nadavana
Prathi pootako pandaga
Nuvvu nenu manamaithe
Adugesi podham padha avunante
Ninnuu Chusaka Song Telugu Lyrics – Sridevi Shoban Babu Watch Video
- Komma Uyyala Song Telugu Lyrics & English – RRR కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
- Toofan Song Telugu Lyrics – KGF Chapter 2 తూఫాన్, తూఫాన్
- Bhale Bhale Banjara Song Lyrics – Acharya Telugu
- Woo Aa Aha Aha Song Lyrics – F3 Movie Telugu Lyrics
- Bullet Song Lyrics Telugu – The Warriorr – Ram Pothineni
- Tulasi Harathi Telugu Lyrics,తులసి హారతి తెలుగు లిరిక్స్
- Paatammathone Pranam Naku Telugu Folk Song,పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yeme Pilla Annapudalla Telugu Folk Song,ఏమే పిల్ల అన్నపుడల్లా తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Nachinavura pacha bottai Telugu Folk Song,నచ్చినావురో పచ్చ బొట్టై తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Kanna Pegu Bandham Telugu Folk Songs Lyrics,కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే