కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్

కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్ Lyrics – కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్

అయ్యప్ప లిరిక్స్ కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్

Lyrics

కనివిని ఎరుగుని ఘనయోగం

కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రం

ఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి

స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం

1.    శ్రీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం

ఏకభుక్తమే తింటూ నీకు అర్పణం అంటూ

ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది

భక్తి ప్రపత్తులు దాటేది శరణమని చాటేది

2.    అపితాహార్యం ఒక నియమం

సంస్క ృతిక వర్గవమొక నియమం

అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ

మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది

కర్మేఫలముగా తలచేది తత్‌త్వమ్‌ అని తెలిచేది.

కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్ Watch Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *