Kala Kalala Kada Rajamani Telugu Folk Song Lyrics కల కలలా కదా రాజమణి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్ –
Song Details:
Song: Kala Kalala Kada Rajamani
Lyrics: Paravathi Mahesh
Singer: Boddu Dilip
Music: Praveen Kaithoju
Cast: Mahesh, Premalatha
This song is uploaded by the PM Creation Tv Youtube channel.
Kala Kalala Kada Rajamani Telugu Folk Song Lyrics కల కలలా కదా రాజమణి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
Kala Kalala Kada Rajamani – People Melody Verses
Telugu people melody Kala kalala kada rajamani verses in Telugu and English. This melody verses are composed by the Paravathi Mahesh. Music given bythe Praveen kaithoju. Kala kalala kada melody sung by the Boddu dilip.
Most recent A wide range of Bhakti, Songs, People Melody Verses Site www.lyricspage.in/YouTube All Tunes Imbuild Association Tune Tunes on this site are the right of their proprietors, we have no elite right to change the tunes. This information on lyricspage.in is gathered from web-based entertainment for amusement purposes just, for the happiness regarding clients of our webpage lyricspage.in.
Kala Kalala Kada Song Lyrics In Telugu:
కాల కాలాల కాడ నా రాజమణి
యేటి కాలాల కాడ నా రాజమణి
నాకు దైవం దొరికేనా భామ నా రాజమణి
ఆ దైవం తీసుకొని నా రాజమణి
అంగాడి నేనే పోతే అంగాట్లకొచ్చినది
అంగాడి నేనే పోతే అంగాట్లకొచ్చినది
గుణా సుందరి చీరె నా రాజమణి
సిర చూసి ధర చెయ్యి మేనా రాజమణి
నీ ముద్ద మొఖానికి నా రాజమణి
నీకు కమ్మలు తెస్తారాయె నా రాజమణి
ఆ కమ్మలు పెట్టుకొని నా రాజమణి
నీ చెవులను సుపారాదే నా రాజమణి
ఆ కమ్మలు పెట్టుకొని నీ చేవులను సూపరాదే
ఆ కమ్మలు పెట్టుకొని నీ చేవులను సూపరాదే
ఆ కమ్మలు పెట్టుకొని నా రాజమణి
నీ చెవులను సూపరదే నా రాజమణి
నీ సిన్న సేతులకు నా రాజమణి
మటి గాజులు తెస్తారాయె నా రాజమణి
ఆ గాజులు పెట్టుకొని నా రాజమణి
నీ సెయిలను సుపారాదే నా రాజమణి
మటి గాజులు పెట్టుకొని నీ సెయిలను సుపారాదే
మటి గాజులు పెట్టుకొని నీ సెయిలను సుపారాదే
మటి గాజులు పెట్టుకొని నా రాజమణి
నీ సెయిలను సుపారాదే నా రాజమణి
అగొ పట్టుపట్టి అడుగుతుంటే నా రాజమణి
పలకకుండా పోకే పిల్లా నా రాజమణి
పలకకుండా పోతావేందే నా రాజమణి
పానమంతా నీవేనమ్మో నా రాజమణి
పలకకుండా పోతావేంది పానమంతా నీవేలే
పలకకుండా పోతావేంది పానమంతా నీవేలే
పలకకుండా పోతావేందే నా రాజమణి
పానమంతా నీవేనమ్మో నా రాజమణి
పిల్ల కోరి కోరి అంబాడొస్తే నా రాజమణి
కోపంగా సుత్తవేందే నా రాజమణి
పర్వతోల్లా పిల్లగాన్ని నా రాజమణి
పానమోలే చూసుకుంటా నా రాజమణి
పార్వోతోల్లా పిల్లగాన్ని పానమోలే చూసుకుంటా
పార్వోతోల్లా పిల్లగాన్నిపానమోలే చూసుకుంటా
పర్వతోల్లా పిల్లగాన్ని నా రాజమణి
ప్రేమగల్లా మనసే నాది నా రాజమణి
పానమోలే చూసుకుంటా నా రాజమణి
పనమోలే చూసుకుంటా నా రాజమణి
కాల కాలాల కాడ నా రాజమణి
యేటి కాలాల కాడ నా రాజమణి
నాకు దైవం దొరికేనా భామ నా రాజమణి
ఆ దైవం తీసుకొని నా రాజమణి
అంగాడి నేనే పోతే అంగాట్లకొచ్చినది
అంగాడి నేనే పోతే అంగాట్లకొచ్చినది
గుణా సుందరి చీరె నా రాజమణి
సిర చూసి ధర చెయ్యి మేనా రాజమణి
Kala Kalala Kada Na Rajamani lyrics in English:
Kala kalala kada na rajamani
Yeti kalala kada na rajamani
Naku dhaivam dhorikene bama na rajamani
Aa dhaivam theesukoni na rajamani
Angadi nene vothe
Angatla kochinadhi
Angadi nene vothe
Angatla kochinadhi
Guna sundhari cheere na rajamani
Sira chusi dhara cheyye mena rajamani
Nee muddha mokaniki na rajamani
Niku kammalu testharaye na rajamani
Aa kammalu pettukoni na rajamani
Nee chevulanu suparadhe na rajamani
Aa kammalu pettukoni
Nee chevulanu suparadhe
Aa kammalu pettukoni
Nee chevulanu suparadhe
Aa kammalu pettukoni na rajamani
Nee chevulanu suparadhe na rajamani
Nee sinna sethulaku na rajamani
Mati gajulu testharaye na rajamani
Aa gajulu pettukoni na rajamani
Nee seyilanu suparadhe na rajamani
Mati gajulu pettukoni
Nee seyilanu suparadhe
Mati gajulu pettukoni
Nee seyilanu suparadhe
Mati gajulu pettukoni na rajamani
Nee seyilanu suparadhe na rajamani
Ago patu patti aduguthunte na rajamani
Palakakunda pokey pilla na rajamani
Palakakunda pothavendhe na rajamani
Panamantha neevenammo na rajamani
Palakakunda pothavendhi
Panamantha neevele
Palakakunda pothavendhi
Panamantha neevele
Palakakunda pothavendhe na rajamani
Panamantha neeve nammo na rajamani
Pilla kori kori amabadosthe na rajamani
Kopanaga sutthavendhe na rajamani
Parvatholla pilla ganni na rajamani
Panamole chusukunta na rajamani
Parvatholla pilla ganni
Panamole chusukunta
Parvatholla pilla ganni
Panamole chusukunta
Parvatholla pilla ganni na rajamani
Premagalla manase nadhi na rajamani
Pana moley chusukunta na rajamani
Panamole chuskutnta na rajamani
Ending Music:
Kala kalala kada na rajamani
Naku dhaivam dhorikene bama na rajamani
Yeti kalala kada na rajamani
Aa dhaivam theesukoni na rajamani
Angadi nene vothe
Angatla kochinadhi
Angadi nene vothe
Angatla kochinadhi
Guna sundhari cheere na rajamani
Sira chusi dhara cheyye mena rajamani
Kala Kalala Kada Rajamani Telugu Folk Song Lyrics Watch Video
- O Rasagummadi Telugu Folk Song Lyrics,ఓ రసగుమ్మడి అందాల సింగిడి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song,పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు తెలుగు జానపద పాటల లిరిక్స్
- Vachanna Pora Bava Telugu Folk Song Lyrics,వచ్చన్న పోరా బావ జానపద తెలుగు లిరిక్స్
- Poddu Meeeda Poddaye Telugu Folk Song,పొద్దు మీద పొద్దయే జానపద తెలుగు లిరిక్స్
- Raye Raye Pillo Ramanamma Telugu Folk Song,రాయే రాయే పిల్లో రమణమ్మ తెలుగు లిరిక్స్
- Gallu Gallu Gajjela Telugu Folk Song,ఘల్లు ఘల్లు గజ్జెల కాళ్ళ పట్టీలతోని తెలుగు లిరిక్స్
- Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
- Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
- Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్