Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో

Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో Lyrics – Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో


Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో


Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో


Lyrics

ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో

ఒక్కడే మాయన్న ఉయ్యాలో..ఒచ్చెన పొయెన ఉయ్యాలో

ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో..ఏరడ్డమాయె ఉయ్యాలో

ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో..తలుపులడ్డమాయె ఉయ్యాలో

తలుపు తాళాలు ఉయ్యాలో..వెండివే చీలలు ఉయ్యాలో

వెండి చీలకింది ఉయ్యాలో..వెలపత్తి చెట్టు ఉయ్యాలో

వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో..ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో

ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో..తక్కెడెపత్తి ఉయ్యాలో

ఏడుగింజల పత్తి ఉయ్యాలో..ఎళ్లెనె ఆపత్తి ఉయ్యాలో

ఆప్తి తీసుకొని ఉయ్యాలో..ఏడికిపొయిరి ఉయ్యాలో

పాల పాలపత్తి ఉయ్యాలో..పావురాయి పత్తి ఉయ్యాలో

పాల పాలపత్తి ఉయ్యాలో..బంగారు పత్తి ఉయ్యాలో..!!

 

 

Iddaru Akka Chellelu Uyyaaloo ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో Watch Video

Leave a Comment