Bagundi Kada Song Lyrics In Telugu బాగుండి కదా సాంగ్ లిరిక్స్ తెలుగులో – Bagundi Kada Song Lyrics In Telugu బాగుండి కదా సాంగ్ లిరిక్స్ తెలుగులో
Song Details:
Movie: Jayamma Panchayathi
Song: Bagundi Kada
Lyrics: Chandrabose
Music: M M Keeravaani
Singers: Anirudh Suswaram, Neelima Shankula
Music Label: Aditya Music.
Lyrics
Bagundi Kada Melody Verses – Jayamma Panchayathi,బాగుండి కదా సాంగ్ లిరిక్స్ తెలుగులో
Most recent telugu film Jayamma Panchayathi melody Bagundi Kada verses in telugu and english. This melody verses are composed by the chandrabose. Music given by the M Keeravaani and this tune is sung by the vocalists Anirudh Suswaram, Neelima Shankula. Suma Kanakala, Shalini Kondepudi, Dinesh Kumar plays lead jobs in this film. Jayamma Panchayathi film is coordinated by the Vijay K under the pennant Vennela Manifestations.
Bagundi Kada Song Lyrics In Telugu
నువ్వో రెక్కా అరెరే నేనో రెక్కా
రెక్కలు రెండు కలిపి చూద్దాం ఇంకా
మనది కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం
బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఇడా అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం
నువ్వో రెక్కా అరెరే నేనో రెక్కా
రెక్కలు రెండు కలిపి చూద్దాం ఇంకా
మనది కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం
బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఇడా అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం
తర రార రర రారారా
తర రార రర రారా
తర రార రర రారారా
తర రార రర రారా
భయము లేదు
ఇక్కడ బాధ లేదు
పుస్తకాల సంచి బరువు లేదు
కలత లేదు ఇక్కడ కొరత లేదు
రాత కోతలంటూ
దిగులు లేదు
ఆడే ఆటకు హద్దే లేదు
పాడే పాటకు పొద్దే లేదు
ఎదో ఎదో కోరికలేదో
ఏ చోట క్షణము తీరిక లేదు
ఉన్నదంటూ ఒక్కటే
నీతో ఉన్నదంటూ ఒక్కటే
ఉల్లాసం
బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఇడా అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం
Bagundi Kada Song Lyrics In English
Nuvvo rekka arere neno rekka
Rekkalu rendu kalipi chuddam inka
Manadi kada chukkala aakasham
Manatho raada rangula sangeetham
Bagundi kada sneham
Aagindo kada kalam
Ika needi naadoka
Sarada sarada samrajyam
Ida allari allari
Sandhadi sandhadi mana sontham
Nuvvo rekka arere neno rekka
Rekkalu rendu kalipi chuddam inka
Manadi kada chukkala aakasham
Manatho raada rangula sangeetham
Bagundi kada sneham
Aagindo kada kalam
Ika needi naadoka
Sarada sarada samrajyam
Ida allari allari
Sandhadi sandhadi mana sontham
Thara raara rara raaraaraa
Thara raara rara rara
Thara raara rara raaraaraa
Thara raara rara rara
Bhayamu ledu
Ikkada badha ledu
Pusthakala sanchi baruvu ledu
Kalatha ledu ikkada koratha ledu
Raatha kothalantu
Digulu ledu
Aade aataku haddhe ledu
Paade paataky poddhe ledu
Edho edho korikaledo
Ye chota kshanamu teerika ledu
Unnadhantu okkate
Neetho unnadhantu okkate ullasam
Bagundi kada sneham
Aagindo kada kalam
Ika needi naadoka
Sarada sarada samrajyam
Ida allari allari
Sandhadi sandhadi mana sontham
Bagundi Kada Song Lyrics In Telugu Watch Video
- Emi Jeddhune Avvo Song Telugu Lyrics,ఏమి జెద్దునే అవ్వో ఎట్లా జెద్దునే అవ్వో
- Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్
- Sarkaru Vaari Paata Title Song Telugu Lyrics,సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ తెలుగు లిరిక్స్
- Golusu Kattu Gosalu Song Lyrics In Telugu,తెలుగులో గొలుసు కట్టు గోసలు పాట లిరిక్స్
- Bagundi Kada Song Lyrics In Telugu,బాగుండి కదా సాంగ్ లిరిక్స్ తెలుగులో
- Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi,కలవారి కోడలు ఉయ్యాలో..కనక మహాలక్ష్మి ఉయ్యాలో
- Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో
- Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
- Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama,ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా