Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics – Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం


 


 

Ayyappa  Maladharanam Song Lyrics in Telugu Ayyappa  Maladharanam Song Lyrics in Telugu,  అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం
Ayyappa  Maladharanam Song Lyrics in Telugu ,శ్రీ అయ్యప్ప  మాల ధారణం నియమాల తోరణం
Ayyappa  Maladharanam Song Lyrics in Telugu Ayyappa  Maladharanam Song Lyrics in Telugu 
Song Ayyappa  Maladharanam Song Lyrics in Telugu  శ్రీ అయ్యప్ప  మాల ధారణం నియమాల తోరణం

Lyrics

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం
Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

మాల ధారణం నియమాల తోరణం

మాల ధారణం నియమాల తోరణం

జన్మ తారణం దుష్కర్మ వారణం

జన్మ తారణం దుష్కర్మ వారణం

శరణం శరణం శరణం శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

మాల ధారణం నియమాల తోరణం

మాల ధారణం నియమాల తోరణం

ఉదయాస్తమ్ముల సంధ్యలలో

పురుషార్ధత్రయ సాధనలో

చతుర్వేదముల రక్షణలో

పంచభూతముల పంజర శుకమై

ఆరు శత్రువుల ఆరడిలో పడి

ఏడు జన్మలకు వీడని తోడని

నిన్ను నమ్మిన నీ నిజభక్తులా

మాల ధారణం నియమాల తోరణం

జన్మ తారణం దుష్కర్మ వారణం

శరణం శరణం శరణం శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

ఆ ఉ మా సంగమనాదంలో

ఓం ఓం ఓం ఓం

హరిహరరూపా అద్వైతంలో

శరణం శరణం శరణం శరణం

ఆ ఉ మా సంగమనాదంలో

హరిహరరూపాద్వైతంలో

నిష్ఠుర నిగ్రహ యోగంలో

మండలపూజా మంత్ర ఘోషలో

కర్మ అన్న కర్పూరం కరిగే

కర్మ అన్న కర్పూరం కరిగే

ఆత్మహారతులు పట్టిన భక్తులా

మాల ధారణం నియమాల తోరణం

జన్మ తారణం దుష్కర్మ వారణం

శరణం శరణం శరణం శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

అయ్యప్ప స్వామి శరణం

శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం

శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం

మాల ధారణం నియమాల తోరణం

జన్మ తారణం దుష్కర్మ వారణం

మాల ధారణం నియమాల తోరణం

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

Mala dharanam is the arch of rules

Mala dharanam is the arch of rules

Janma Taranam is Dushkarma Varanam

Janma Taranam is Dushkarma Varanam

Refuge Refuge Refuge

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Mala dharanam is the arch of rules

Mala dharanam is the arch of rules

In the dawn and dusk

Purushardhatriya Sadhana

In defense of the Chaturvedas

The cage of the Panchabhutas is dry

Falling under the cover of six enemies

He is a companion of seven births

Your true devotee who believed in you

Mala dharanam is the arch of rules

Janma Taranam is Dushkarma Varanam

Refuge Refuge Refuge

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

At the confluence of that u and us

OMG OMG OMG

In Harihararupa Advaita

Refuge Refuge Refuge

At the confluence of that u and us

In Harihararupadvaita

In Nishthura Nigra Yoga

In Mandal Puja Mantra Ghosha

Karma is soluble in camphor

Karma is soluble in camphor

Self-sacrificing devotees

Mala dharanam is the arch of rules

Janma Taranam is Dushkarma Varanam

Refuge Refuge Refuge

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Ayyappa Swami Sharanam

Sharanmayyappa.. Ayyappa Sharanam

Sharanmayyappa.. Ayyappa Sharanam

Mala dharanam is the arch of rules

Janma Taranam is Dushkarma Varanam

Mala dharanam is the arch of rules

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

 

Ayyappa Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప మాల ధారణం నియమాల తోరణం Watch Video

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *