Andala Raasi Song Telugu Lyrics,అందాల రాసి సాంగ్ తెలుగు లిరిక్స్,

Andala Raasi Song Lyrics – Pakka Commercial Lyrics – అందాల రాసి సాంగ్ తెలుగు లిరిక్స్, – Pakka Commercial


Andala Raasi Song Lyrics – Pakka Commercial


 

Song Details:
Movie: Pakka Commercial
Song: Andala Raasi
Lyrics: Krishna Kanth
Music: Jakes Bejoy
Singers: Saicharan Bhaskaruni, Ramya Behara
Music Label: Aditya Music.


Lyrics

Andala Raasi Song Lyrics – Pakka Commercial

Most recent telugu film Pakka Business melody Andala Raasi verses in Telugu and English. This melody verses are composed by the Krishna Kanth. Music given by the Jakes Bejoy and this melody is sung by the artists Sai Charan Bhaskaruni, Ramya Behara. Gopi Chand, Raashi Khanna plays lead jobs in this film. Pakka Business film is coordinated by the Maruthi under the flag UV Manifestations and GA2 Pictures.

Andala Raasi Song Lyrics In Telugu

అందాల రాశి మేకప్ వేసి

నాకోసం వచ్చావే

స్వర్గంలో కేసే నామీదేసి

భూమ్మీద ముసావే

నరుడా వకీలా

పని నేర్పుతారా

నను చేర్చుకోరా

రెడీగా ఉన్నారా

పే వద్దులేరా ఫేమస్ కారా

ఇక నా సేవ చేసేసుకో

ఆగేటట్టుఉందే నా గుండె

హిప్సే చూస్తుంటే

ఏది గుర్తుకురాదే పాప

పక్కన నువ్వుంటే

ఆగేటట్టుఉందే నా గుండె

హిప్సే చూస్తుంటే

ఏది గుర్తుకురాదే పాప

పక్కన నువ్వుంటే

అందాల రాశి మేకప్ వేసి

నాకోసం వచ్చావే

బుల్లితెర నేనే బిగ్ స్టార్ నేనే

తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే

అన్ని వదిలి వచ్చేసాను

పోస్టే ఇచ్చుకో

మొహమాటాలు ఏమి లేక

ఫాలో చేసుకో

బహు బాగాగుందె నీ పేరే సూపర్ కుదిరిందే

బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం

కలరింగ్ వచ్చిందే

నా కండిషన్సే నీకిష్టమైతే

ఇక వచ్చేయ్ లేట్ ఎందుకె

కాంబో కుదిరిందే మనిద్దరి కాంబో కుదిరిందే

ఎండే లేని సీరియల్లా వందేళ్ళుండాలే

కాంబో కుదిరిందే మనిద్దరి కాంబో కుదిరిందే

ఎండే లేని సీరియల్లా వందేళ్ళుండాలే

అందాల రాశి మేకప్ వేసి

నాకోసం వచ్చావే

స్వర్గంలో కేసే నామీదేసి

భూమ్మీద ముసావే

ఆగేటట్టుఉందే నా గుండె

హిప్సే చూస్తుంటే

ఏది గుర్తుకురాదే పాప

పక్కన నువ్వుంటే

ఆగేటట్టుఉందే నా గుండె

హిప్సే చూస్తుంటే

ఏది గుర్తుకురాదే పాప

పక్కన నువ్వుంటే

ఆగేటట్టుఉందే నా గుండె

హిప్సే చూస్తుంటే

ఏది గుర్తుకురాదే పాప

పక్కన నువ్వుంటే

Andala Raasi Song Lyrics In English

Andala Raasi make up vesi

Naakosam vachhave

Swargamlo kese naa meedhesi

Bhummidha musave

Naruda vakila

Pani nerputharaa

Nanu cherchukora

Ready ga unnara

Pay vaddulera famous kaara

Ika naa seva chesesuko

Aagetattundhe naa gunde

hipse chusthunte

Edhi gurthukuradhe paapa

Pakkana nuvvunte

Aagetattundhe naa gunde

hipse chusthunte

Edhi gurthukuradhe paapa

Pakkana nuvvunte

Andala Raasi make up vesi

Naakosam vachhave

Bullithera nene big star nene

Telugillallone prathi okkaru faney

Anni vadili vacchesanu

Postey icchuko

Mohamatalu emi leka

Follow chesuko

Bahu bagavundhe nee perey super kudhirindhe

Black and white hall ku mottam

Coloring vacchindhe

Naa conditions neekistamaithe

Ika vachhey late endhuke

Combo kudhirindhe maniddari combo kudhirindhe

End ey leni serial la vandhellundale

Andala Raasi make up vesi

Naakosam vachhave

Swargamlo kese naa meedhesi

Bhummidha musave

Aagetattundhe naa gunde

hipse chusthunte

Edhi gurthukuradhe paapa

Pakkana nuvvunte

Aagetattundhe naa gunde

hipse chusthunte

Edhi gurthukuradhe paapa

Pakkana nuvvunte

Aagetattundhe naa gunde

hipse chusthunte

Edhi gurthukuradhe paapa

Pakkana nuvvunte

 

 

Andala Raasi Song Lyrics – Pakka Commercial Watch Video