Aadiva Ayyappa Swami Odiva Ayyappa Telugu Song Lyrics,ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

Aadiva Ayyappa Swami Odiva Ayyappa Telugu Song Lyrics,ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప Lyrics – ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

Aadiva Ayyappa Swami Odiva Ayyappa Telugu Song Lyrics,

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
Aadiva Ayyappa Swami Odiva Ayyappa Telugu Song Lyrics

Lyrics

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

ఒక్కొక్క మెట్టు దిగి ఆడుకోను రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

ఒకటవ మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

కొండ కొండకు మధ్య మలయాళ దేశమంతా

కేరళ దేశమంత పందల రాజ్యమంత

మలయాళ దేశం విడిచి ఆడుకోను రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

తొమ్మిదవ మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

ఎరుమేలి వాసుడంత వావరకు మిత్రుడంట

విల్లాలి వీరుడంట వీరమణి కంటుడంట

ఎరుమేలి పేటతుల్లి ఆడుకొంటూ రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

పద్దెనిమిదో మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

విల్లాలి వీరనే.. వీరమణికంఠనే

రాజాధి రాజనే.. రాజకుమారే

నీలివస్త్రదారియే.. నిత్య బ్రహ్మ చారియే

అన్నదాన ప్రభువే.. అందరికి దేవుడే

స్వామియే.. అయ్యప్పో

అయ్యప్పో.. స్వామియే

స్వామిప్పా.. అయ్యప్పా

శరణమప్పా.. అయ్యప్పా

వందోమప్పా.. అయ్యప్పా

ఒంగురునాధ.. అయ్యప్ప

స్వామిశరణం.. అయ్యప్ప శరణం

అయ్యప్ప శరణం.. స్వామిశరణం

స్వామియే… శరణమయ్యప్ప

 

 

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప Watch Video