Agni Mandinchu Naalo Agni Mandinchu Christian Lyrics – Agni Mandinchu – Naalo Agni Mandinchu
Lyrics
Agni Mandinchu – Naalo Agni Mandinchu (2)
Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu (2)
Agni Manduchundene – Poda Kaalipoledugaa (2)
Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave (2) ||Agni||
Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2)
Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive (2) ||Agni||
Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire (2)
Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2) ||Agni||
Praana Aathma Shareeramu – Neeke Arpinchuchunnaanayyaa (2)
Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa (2) ||Agni||
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని||
అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని||
ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||
- Athyunnatha Simhaasanamupai Christian Lyrics అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
- Adugaduguna Raktha Bindhuvule Christian Lyrics అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే
- Adiginadi Konthe Ainaa Christian Lyrics అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా
- Adavi Chetla Naduma Christian Lyrics అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె
- Adagaka Mundhe Akkaralerigi Christian Lyrics అడగక ముందే అక్కరలెరిగి
- Agni Mandinchu Naalo Agni Mandinchu Christian అగ్ని మండించు – నాలో అగ్ని మండించు
- येशु पैदा हुआ Yeshu Paida Hua Hindi Lyrics – Alka Prasad
- Ooruko Naa Praanama Song Telugu Lyrics,ఊరుకో నా ప్రాణమా లిరిక్స్