Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్ –
Song Details:
Song: Yadalo nee dyaname
Music: Indrajit
Lyrics: Manukotaprasad
Singer: Vineelashivapuram
Cast: Honey Saarya
Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
Yedalo Nee Dyaname Verses – Society Tune Verses Yedalo nee dyaname society tune verses in telugu and english. This tune verses are composed by the Manu Kota Prasad. Music given by the Indrajit and this tune is sung by the artist Veenela shivapuram. Yedalo nee dyaname tune is delivered by the Town people YouTube channel.
Yedalo Nee Dyaname Lyrics in Telugu:
యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే
ఇదిగో నీ గానమే నీకై పోరాటమే
ఎప్పుడు వస్తావో ఎక్కడ ఉన్నవో
కలవరపెడుతున్నరో ఓ నా బావో
ఎప్పుడు వస్తావో ఎక్కడ ఉన్నవో
కలవరపెడుతున్నరో ఓ నా బావో
ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా
పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండ బావయ్య
ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా
పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండ బావయ్య
యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే
ఇదిగో నీ గానమే నీకై పోరాటమే
గుండెలో గుబులాయె గుబులే నీదాయె
కదిలే ఈ కాలమే ఆగదు మనకోసమే
నీకై చూస్తున్న ఆశగా బతికున్న
దారుల్లో బావో చూపులు పరుచున్న
ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య
దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా
యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే
ఇదిగో నీ గానమే నీకై పోరాటమే
కలిసున్నా రోజులు ఎన్నెన్నో గురుతులు
గుర్తొస్తే సీనయ్య ఆగవు కన్నీళ్లు
ఎన్నడూ ఏమంటివి నిమ్మలమే ఉంటివి
జీవితమే నీదంటే సంబర పడిపోతిని
ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా
పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండా బావయ్య
యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే
ఇదిగో నీ గానమే నీకై పోరాటమే
పక్కాగా ప్రాణమే రాసిస్తా రావయ్యా
ఎవరు నిను ఆపిన నిలువవు న బావయ్య
నిన్నే తలుచుకొని దిగులుతో కూసున్న రా
నువ్వొస్తావనీ బతికే నేనున్నారా
నిన్నే తలుచుకొని దిగులుతో కూసున్న రా
నువ్వొస్తావనీ బతికే నేనున్నారా
ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య
దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా
ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య
దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా
Yedalo Nee Dyaname Lyrics in English:
Yedalo nee dyaname neekai aaratame
Idhigo nee ganame neekai poratame
Eppudu vasthavo ekkada unnavo
Kalavara paduthunna ro o na bavo
Eppudu vasthavo ekkada unnavo
Kalavara paduthunna ro o na bavo
Ee kalam meedha mannu poya
Ninnu nannu duram chesenayya
Panam aagadhu endhi rayya ninnu chudakunta bavayya
Ninnu nannu duram chesenayya
Panam aagadhu endhi rayya ninnu chudakunta bavayya
Yedalo nee dyaname neekai aaratame
Idhigo nee ganame neekai poratame
Gundelo gubulaye gubule needhaye
Kadhile ee kalame aagadhu manakosame
Nekai chusthunna aashaga bathikunna
Darullo bavo chupulu paruchunna
Neekai chusthunna aashaga bathikunna
Darullo bavo chupulu paruchunna
Ee aagam meedha aggi poya aagam chesthivi bavayya
Duram baram goruvoyya meedha meedha nuvu ravayya
Ee aagam meedha aggi poya aagam chesthivi bavayya
Duram baram goruvoyya meedha meedha nuvu ravayya
Yedalo nee dyaname neekai aaratame
Idhigo nee ganame neekai poratame
Kalisunna rojulu yennenno gurthulu
Gurthosthe seenayya aagavu kannillu
Yennadu emantivi nimmalame untivi
Jeevithame needhante sambara padipothini
Yennadu emantivi nimmalame untivi
Jeevithame needhante sambara padipothini
Ee kalam meedha mannu poya
Ninnu nannu duram chesenayya
Panam aagadhu endhi rayya ninnu chudakunta bavayya
Ee kalam meedha mannu poya
Ninnu nannu duram chesenayya
Panam aagadhu endhi rayya ninnu chudakunta bavayya
Yedalo nee dyaname neekai aaratame
Idhigo nee ganame neekai poratame
Pakkaga praname rasistha raavayya
Evaaru ninu aapina niluvaku na bavayya
Ninne taluchukoni diguuto kusunna raa
Nuvosthavani bathike nenunnara
Ninne taluchukoni diguuto kusunna raa
Nuvosthavani bathike nenunnara
Ee aagam meedha aggi poya aagam chesthivi bavayya
Duram baram goruvoyya meedha meedha nuvu ravayya
Ee aagam meedha aggi poya aagam chesthivi bavayya
Duram baram goruvoyya meedha meedha nuvu ravayya
Song Details:
Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే Watch Video
- Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
- Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
- Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
- Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics,రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
- Poola Poola Cheera Katti Rajamani Telugu Folk Song,పూల పూల చీర కట్టి రాజమణి తెలుగు జానపద పాటల లిరిక్స్
- Sinni Sinni Mama Telugu Folk Song Lyrics,సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్
- Mangli Teej Banjara Song Telugu Lyrics,మంగ్లీ తీజ్ బంజారా సాంగ్ తెలుగు లిరిక్స్
- Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్
- Kalam Neetho Nadavadhu Telugu Flok Song,కాలం నీతో నడువదు జానపద తెలుగు లిరిక్స్