Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద –
Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
Song Details:
Song: Varshalu kuruvale tummeda
Lyrics: Vangali Nagaraju
Music: Praveen
Singer: Janaki Srinivas
Music Label:
Lyrics
Varshalu Kuruvale Tummeda Melody Verses
Telugu people melody varshalu kuruvale tummeda verses in telugu and english. This melody verses are composed by the Vengali Nagaraju and music given by the Kayitoju Praveen. Varshalu kuruvale tummeda melody sung by the vocalist Janaki Srinivas.
Varshalu Kuruvale Tummeda Song Lyrics In Telugu:
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద నీవు ముందట మునివేళ్ళ తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద నీవు ముందట మునివేళ్ళ తుమ్మెద
దిగవట్టు మడికట్టు తుమ్మెద మంచి దినుసు వచ్చేటట్టు తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద నీవు ముందట మునివేళ్ళ తుమ్మెద
నింగిలో కొంగలు తుమ్మెద తొంగి వంగి చుసేటట్టు తుమ్మెద
పాటలింటూ నెమలి తుమ్మెద ప్రవేశించి ఆడేటట్టు తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద ఓ రాగాల నా తల్లి తుమ్మెద
వడిపిల్లు బరుగుళ్లు తుమ్మెద ఓ కంట చూడవే తుమ్మెద
మిర్రలుంటే నేర్పి తుమ్మెద వరి కర్రలు నాటవె తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
మిన్ను కురిసింది తుమ్మెద ఈ మన్ను మురిసింది తుమ్మెద
పారేటి ఏరులు తుమ్మెద ఇక పరవళ్లు తొక్కంగా తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద ఓ రాగాల నా తల్లి తుమ్మెద
సుట్టు మెట్లు చుట్టూ తుమ్మెద నిట్టనిలువున నిలుచుండె తుమ్మెద
పాటలకు చెట్లు తుమ్మెద గాలి గంధాలు పంచంగా తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
గాజులే నా రంగ తుమ్మెద ఈ మునివేళ్ళు తాళంగా తుమ్మెద
అలసట రాకుండా తుమ్మెద అలుగు దుంకేటట్టు పాడే తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద ఓ రాగాల నా తల్లి తుమ్మెద
మబ్బులో మునిగేటి తుమ్మెద నీరు తెప్పేలే తేలేటి తుమ్మెద
కప్పల పెళ్లిళ్లు తుమ్మెద భలే గొప్పగా చేయాలె తుమ్మెద
వర్షాలు కురువాలే తుమ్మెద దిల్లీ బోగాలే పండాలి తుమ్మెద
పల్లె పట్నాలన్నీ తుమ్మెద భలే సంబరంగా ఉండాలే తుమ్మెద
భలే సంబరంగా ఉండాలే తుమ్మెద భలే సంబరంగా ఉండాలే తుమ్మెద
Varshalu Kuruvale Tummeda Song Lyrics In English:
Rave rave nalla tummeda neevu raave nateynga tummeda
Mutthaidhu rallave tummeda neevu mundhata munuvella tummeda
Rave rave nalla tummeda neevu raave nateynga tummeda
Mutthaidhu rallave tummeda neevu mundhata munuvella tummeda
Dhigavattu madikattu tummeda manchi dinusu vachetattu tummeda
Kothuchu gatlalla tummeda kotta ragamettarada tummeda
Rave rave nalla tummeda neevu raave nateynga tummeda
Ningilo kongalu tummeda tongi vangi chusetatlu tummeda
Paatalintu nemali tummeda paravashinchi adetatlu tummeda
Rave rave nalla tummeda vo ragala na thalli tummeda
Vadipillu barugullu tummeda nuvu o kanta chudave tummeda
Mirralunte nerpi tummeda vari karralu natave tummeda
Rave rave nalla tummeda neevu raave nateynga tummeda
Minnu kurisnadhi tummeda ee mannu murisandhi tummeda
Paareti erulu tummeda ika paruvalle tokkanga tummeda
Rave rave nalla tummeda o ragala na talli tummeda
Suttu mettu chetlu tummeda nitta niluvuna nilchunde tummeda
Paatalaku chetlu tummeda gali gandhalu panchanga tummeda
Rave rave nalla tummeda neevu raave nateynga tummeda
Gajule na ranga tummeda ee munuvellu taalanga tummeda
Alasata rakunda tummeda alugu dunketattu paade tummeda
Rave rave nalla tummeda o ragala na talli tummeda
Mabbullo munigeti tummeda neeru teppele teleti tummeda
Kappala pellilu tummeda bale goppaga cheyale tummeda
Varshalu kuruvale tummeda dilli bogale pandali tummeda
Palle patnalanni tummeda bale samburanga undale tummeda
Bale samburanga undale tummeda Bale samburanga undale tummeda
Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics Watch Video
- Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
- Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
- Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
- Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics,రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
- Poola Poola Cheera Katti Rajamani Telugu Folk Song,పూల పూల చీర కట్టి రాజమణి తెలుగు జానపద పాటల లిరిక్స్
- Sinni Sinni Mama Telugu Folk Song Lyrics,సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్
- Mangli Teej Banjara Song Telugu Lyrics,మంగ్లీ తీజ్ బంజారా సాంగ్ తెలుగు లిరిక్స్
- Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్
- Kalam Neetho Nadavadhu Telugu Flok Song,కాలం నీతో నడువదు జానపద తెలుగు లిరిక్స్