Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో

ఊరికి ఉత్తరానా.. వలలో Uriki Uttarana Valalo Bathukamma Lyrics – Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో



 

Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో

ఊరికి ఉత్తరానా.. వలలో

ఊరికి ఉత్తరానా … వలలో

ఊడాలా మర్రీ … వలలో

ఊడల మర్రి కిందా … వలలో

ఉత్తముడీ చవికే … వలలో

ఉత్తముని చవికేలో … వలలో

రత్నాల పందీరీ … వలలో

రత్తాల పందిట్లో … వలలో

ముత్యాలా కొలిమీ … వలలో

గిద్దెడు ముత్యాలా … వలలో

గిలకాలా కొలిమీ … వలలో

అరసోల ముత్యాలా … వలలో

అమరీనా కొలిమీ … వలలో

సోలెడు ముత్యాలా … వలలో

చోద్యంపూ కొలిమీ … వలలో

తూమెడు ముత్యాలా … వలలో

తూగేనే కొలిమీ … వలలో

చద్దన్నమూ తీనీ … వలలో

సాగించూ కొలిమీ … వలలో

పాలన్నము తీనీ … వలలో

పట్టేనే కొలిమీ … వలలో

 

 

ఊరికి ఉత్తరానా.. వలలో Uriki Uttarana Valalo Bathukamma Watch Video