Thattukoledhey Breakup Song Telugu Lyrics తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ తెలుగు లిరిక్స్ Lyrics – Thattukoledhey Breakup Song Telugu Lyrics తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ తెలుగు లిరిక్స్
Song Details
Movie: Thattukoledhey
Song: Breakup Song
Lyrics: Suresh Banisetti
Music: Vijai Bulganin
Singers: Sindhuja Srinivasan, Vijai Bulganin
Music Label: Deepthi Sunaina.
Lyrics
Thattukoledhey Separation Tune Verses – Deepthi Sunaina
Thattukoledhey separation tune verses in telugu and english from Thattukoledhey short film. This tune verses are composed by the Suresh Banisetti. Music given by the Vijai Bulganin and this tune is sung by the vocalists Sindhuja Srinivasan, Vijai Bulganin. Deepthi sunaina, Rahul varma plays the lead jobs in this film. Thattukoledhey is coordinated by the Vinay Shanmukh.
Thattukoledhey Breakup Song Lyrics In Telugu
నా చెయ్యే పట్టుకోవా
నన్నొచ్చి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా..
కన్నుల్లో నిండిపోవా
గుండెల్లో పొంగిపోవా
నిలువెల్లా ఇంకిపోవా…
ఓ చెలి కోపంగా చూడకే చూడకే
ఓ చెలి దూరంగా వెళ్లకే
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
నాలో పండగంటే ఏమిటంటే
నిన్ను చూస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే
నీతో నడవడం…
నాలో భారమంటే ఏమిటంటే
నువ్వు లేక పోవడం
నాలో మరణం అంటే ఏమిటంటే
నిన్ను మరవడం
ఓ చందమామ చందమామ ఒకసారి రావా
నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా
మనవి కాస్త ఆలపించి ముడి పడవా
నీ చూపులే అగ్గి రవ్వలై… అగ్గిరవ్వలై
భగ్గుమంటూ దూకున్తున్నాయే నా మీదకి
నా ఊపిరే అందులో పడి కాలుతున్నదే
కొద్దిగైనా కబురు పెట్టు నవ్వు మేఘానికి
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
నే నిన్ను చూడకుండ
నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా
నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా
కాలాన్ని దాటగలనా
గుండెలో ఏముందో కళ్ళల్లో చూడవా
నిన్నలా నాతోనే ఉండవా
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నవె నా దారిని
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వద్దే వద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే (2)
Thattukoledhey Breakup Song Lyrics In English
Naa cheyye pattukova
Nannochhi chuttukova
Naathone undipova
Kannullo nindipova
Gundello pongipova
Niluvella inkipova
O cheli kopanga chudake chudake
O cheli dhuranga vellake
Naa hrudhayame thattukoledhey… thattukoledhey
Pattanattu pakkanettakey naa premani
Naa praname thappukoledhey… thappukoledhey
Anthalaaga kappukunnadhe nee oohane
Vellipovaddhe vaddhe vaddhe
Vellipovaddhe vaddhe vaddhe… Vellipovaddhe
Naalo pandagante emitantey
Ninnu chusthu undadam
Naalo haayi antey emitantey
Neetho nadavadam
Naalo baramantey emitantey
Nuvvu leka povadam
Naalo maranam antey emitantey
Ninnu maravadam
O chandamama chandamama okasaari raava
Naa jeevithana mayamaina vennelantha theva
Manavi kastha aalapinchi mudi padava
Nee choopule aggi ravvalai… aggiravvalai
Baggumantu Dhukuthunnaye naa meedhiki
Naa oopire andhulo padi kaaluthunnadhe
Pattanattu pakkanettake naa premani
Naa praname thappukoledhey… thappukoledhey
Anthalaga kappukunnadhe nee oohane
Ne ninnu chudakunda
Nee needa thakakunda rojulaa navvagalana
Nee peru palakakunda kasepu thalavakunda
Kalanni dhaatagalana
Gundelo emundho kallallo chudava
Ninnala naathone undava
Naa hrudhayame thattukoledhey
Pattanattu pakkanettake naa premani
Naa praname thappukoledhey... thappukoledhey
Anthalaga kappukunnadhi na dharini
Vellipovaddhe vaddhe vaddhe
Vellipovaddhe vaddhe vaddhe
Vellipovaddhe vaddhe vaddhe
Vellipovaddhe vellipovaddhe (2)
Thattukoledhey Breakup Song Telugu Lyrics తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ తెలుగు లిరిక్స్ Watch Video
- Saage Nee Daarilo Song Telugu Lyrics,సాగే నీ దారిలో సాంగ్ తెలుగు లిరిక్స్
- Bavalla Na Bavalla Song Telugu Lyrics,బావల్లా నా బావల్లా సాంగ్ తెలుగు లిరిక్స్
- Evandoi Owner Garu Song Telugu Lyrics,ఏవండోయ్ ఓనర్ గారు సాంగ్ తెలుగు లిరిక్స్
- Sitharangi Song Telugu Lyrics,సీతారాంగి సాంగ్ తెలుగు లిరిక్స్
- Daare Leda Song Telugu Lyrics,దారే లేడా సాంగ్ తెలుగు లిరిక్స్
- Thattukoledhey Breakup Song Telugu Lyrics,తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ తెలుగు లిరిక్స్
- Ammadi Song Telugu Lyrics,అమ్మడి సాంగ్ తెలుగు లిరిక్స్
- Sinukulata Song Telugu Lyrics,చినుకుల్లో చిన్నదాని చిందులాట
- Emi Jeddhune Avvo Song Telugu Lyrics,ఏమి జెద్దునే అవ్వో ఎట్లా జెద్దునే అవ్వో
- Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్