శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్

శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్ Lyrics – శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్


శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్


 

శతనామావళి తెలుగు లిరిక్స్ శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్
శతనామావళి తెలుగు లిరిక్స్

Sri Vinayaka Ashtottara Shatanamavali

శతనామావళి తెలుగు లిరిక్స్ శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్
శతనామావళి తెలుగు లిరిక్స్

Sri Vinayaka Ashtottara Shatanamavali


Lyrics

శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి  తెలుగు లిరిక్స్

ఓం మహాగణాధిపతయే నమః

శ్లో||    అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే||

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం షన్ముఖాయ నమః

ఓం కృత్తియే నమః

ఓం జ్ఞానదీపాయ నమః    10

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయే నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబ జఠరాయ నమః

ఓం హ్రస్వగ్రీవాయ నమః    20

ఓం మంగళ స్వరూపాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం ప్రధమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహస్తే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః    30

ఓం శ్రీపతయే నమః

ఓం ప్రాకృతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రిత వత్సలాయ నమః

ఓం శివప్రయాయ నమః

ఓం శ్రీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం భవాయ నమః

ఓం బలోత్ధితాయ నమః

ఓం భవాత్మజాయ నమః    40

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకరప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వేపన్యాసాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్ట వరదాయినే  నమః

ఓం సర్వసిద్ది ప్రదాయ  నమః    50

ఓం సర్వసిద్దయే  నమః

ఓం పంచహస్తాయ  నమః

ఓం పార్వతీ నందనాయ  నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ  నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదక ప్రియాయ నమః

ఓం కాంతి మతే నమః

ఓం ధృతిమతే నమః        60

ఓం కామినే నమః

ఓం కపిత్ధవసన ప్రియాయ నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం విష్ణు ప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం జితమన్మధాయ నమః

ఓం ఐశ్వర్య కారణాయ నమః    70

ఓం జయినే నమః

ఓం యక్షకన్నెర సేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం ఉన్నత్తవేషాయ నమః

ఓం పరజితే నమః

ఓం సమస్త జగదాధారయ నమః

ఓం జ్యోతిషే నమః

ఓం పుష్కరోక్షిప్తవారణే నమః    80

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం అప్రాక్తాయ నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః        90

ఓం సఖ్యై నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతా మూర్తియే నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం బ్రహ్మ విద్యాధరయా నమః

ఓం జిష్టవే నమః

ఓం సహిష్ణవే నమః        90

ఓం సతతోత్దితాయ నమః

ఓం విఘాతకారిణే నమః

ఓం విశ్వదృశే నమః

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం సర్వైశ్వర్య ప్రదాయాయ నమః

ఓం ఆక్రాన్త చిత్‌చిత్బ్రభవే నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ  నమః    108

 

 

శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్ Watch Video