Snehanikanna Minna Song lyrics Telugu Lyrics స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

Snehanikanna Minna Song lyrics Telugu Lyrics from PRANA SNEHITHULU – KRISHNAM RAJU Lyrics – Snehanikanna Minna Song lyrics Telugu Lyrics from PRANA SNEHITHULU – KRISHNAM RAJU


Snehanikanna Minna Song Lyrics
Movie : Prana Snehithulu (02 September 1988)
Director : V. Madhusudana Rao
Producer : U. Shivakumari
Singers : S P Balasubramanyam
Music : Raj-Koti
Lyrics : Bhuvana Chandra
Star Cast : Krishnam Raju, Sarath Babu, Radha, Sagarika, Aruna Mucharla, Murali Mohan

SNEHANIKANNA MINNA Song Telugu Lyrics from PRANA SNEHITHULU - KRISHNAM RAJU



Lyrics

Snehanikanna Minna Song Lyrics Is English

Snehanikanna Minna Lokaana Ledhuraa

Snehanikanna Minna Lokaana Ledhuraa

Kada Dhaka Needa Laaga… Ninu Veedi Podhuraa

Nee Gundelo Poochetidhi… Nee Shwaasagaa Nilichetidhi

Ee Snehamokatenuraa

Snehanikanna Minna Lokaana Ledhuraa

Thulathooge Sampadhalunnaa… Snehaaniki Sariraavannaa, Oo

Palukaade Bandhuvulunnaa… Nesthaaniki Sarikaaranaa

Maaya Marmam Theliyani Chelime… Ennadu Tharagani Pennidhiraa

Aa Snehame Nee Aasthiraa… Nee Gouravam Nilipenuraa

Sandhehame Ledhuraa, Aa Aa

Snehanikanna Minna Lokaana Ledhuraa

Kada Dhaka Needa Laaga… Ninu Veedi Podhuraa

Thyaagaaniki Ardgam Sneham… Lobhaaniki Longadhu Nestham, Oo Oo

Praanaaniki Praanam Sneham… Rakthaaniki Raktham Nestham

Needhi Naadhanu Bhedham Lenidhi… Nirmalamainadhi Snehamuraa

Dhruvathaaralaa Sthiramainadhi… Ee Jagathilo Viluvainadhi

Ee Snehamokatenuraa

Snehanikanna Minna Lokaana Ledhuraa

Kada Dhaka Needa Laaga… Ninu Veedi Podhuraa

Nee Gundelo Poochetidhi… Nee Shwaasagaa Nilichetidhi

Ee Snehamokatenuraa

Snehanikanna Minna Song Lyrics Telugu

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

కడదాక నీడ లాగ నిను వీడి పోదురా

నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది

ఈ స్నేహమొకటేనురా

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా…

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా.. ఓ …

పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా

మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా

ఆ స్నేహమే నీ ఆస్తి రా నీ గౌరవం నిలిపేనురా

సందేహమే లేదురా

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా…

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం.. ఓ

ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం…

నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా

ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది

ఈ స్నేహమొకటేనురా…

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా

నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది

ఈ స్నేహమొకటేనురా…

 

చిత్రం : ప్రాణస్నేహితులు ( 1988)
సంగీతం : రాజ్ – కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు.

SNEHANIKANNA MINNA Song Telugu Lyrics from PRANA SNEHITHULU – KRISHNAM RAJU Watch Video