శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్ Lyrics – శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్


రోజువారీ పూజను పూర్తి చేసిన తరువాత , అయ్యప్ప భగవంతుని భజనలు చేస్తాడు, ఇందులో శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్ భక్తితో అయ్యప్ప పాటలు పాడతారు. ఇలా ఎక్కడ అయ్యప్ప పూజలు చేస్తారో అక్కడ ఇలా అయ్యప్ప భజనలు చేసి స్వామి వారి కృపకు పొందుతారు అయ్యప్ప పూజలో అయ్యప్పకు అభిషేకం చేయునప్పుడు అయ్యప్ప స్వాములు శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప అనే ఈ భజన పాట పాడుతారు


 

Singer శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్

Lyrics

 శాస్త్రా సన్నిధిలో అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం

ఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||

అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా  ||శాస్తా||

పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా      ||శాస్తా||

చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||

విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా       ||శాస్తా||

లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||

కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా   ||శాస్తా||

 

 

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్ Watch Video

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్ Lyrics – శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం అయ్యప్ప లిరిక్స్

Leave a Comment