సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్ Lyrics – సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ | సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
సంతసంబు సంతసంబు సంతసంబహో
సంతసంబు సంతసంబు సంతసంబహో
శబరిమలై యాత్రచేయ సంతసంబహో
కార్తికేయ మాసమందు కఠిన నిష్ఠతో
కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం ||సంత||
శరణుఘోషవేడుగొనుచు శబరిమలై కేగగా
ఇరుముడి దాల్చివేగ ఎరిమేలి చేరగా ||సంత||
ఆటవిక వేషమంది ఆడిపాడగా
దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా ||సంత||
శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా
పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా ||సంత||
సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్ Watch Video
- కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్
- సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్
- ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్
- జిందగీమే ఏకబార్ శబరియాత్ర అయ్యప్ప లిరిక్స్
- కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
- అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
- కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- kondalo koluvunna konda devara ayyappa song lyrics,కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్
- Sabarimala Nouka Sagipothundi Ayyappa Lyrics,శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్