శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్ Lyrics – శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్
Ayyappa Lyrics | శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్ |
Ayyappa Lyrics | శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్ |
Ayyappa Lyrics | Sabarimala Nouka Sagipothundi Ayyappa Lyrics |
Ayyappa Lyrics | Sabarimala Nouka Sagipothundi Ayyappa Lyrics |
Lyrics
శబరిమలై నౌక సాగీ పోతున్నది
పల్లవి : శభరిమలై నౌకా సాగీ పోతున్నది
అయ్యప్ప నౌక సాగీ పోతున్నది
నామంబు పలికితే నావ సాగి పోతుంది
శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
నామంబు పలికితే నావ సాగి పోతుంది. ||శరణం||
తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
నామంబు పలికితే నావ సాగి పోతుంది ||శరణం||
కదలండి బాబు మెదలండి బాబు
అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
నామంబు పలికితే నావ సాగిపోతుంది ||శరణం||
శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్ Watch Video
- అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా లిరిక్స్
- Karthika Maasam Vachindante Ayyappa Lyrics కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్
- Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics భగవాన్ శరణం భగవతి శరణం అయ్యప్పా లిరిక్స్