Saage Nee Daarilo Song Telugu Lyrics,సాగే నీ దారిలో సాంగ్ తెలుగు లిరిక్స్ Lyrics – Saage Nee Daarilo Song Telugu Lyrics,సాగే నీ దారిలో సాంగ్ తెలుగు లిరిక్స్
Song Details:
Song: Saage Nee daarilo
Lyrics: Sri Siraag
Music: Hari
Singer: Sai Charan
Music Label: Mic Tv.
Lyrics
Saage Nee Daarilo Tune Verses – People Melody Saage nee daarilo theerame tune verses in telugu and english. This tune verses are composed by the Sriraag. Music given by the Hari and this tune is sung by the vocalists Sai charan, Meghana. Sagar pala coordinated this tune Dev lord plays the lead job in this melody.
Saage Nee Daarilo Song Lyrics In Telugu
సాగే నీ దారిలో తీరమే లేదుగా
దూరమే చేరువై రాదుగా
కాలమే ఆగితే లోకమే లేదుగా
ఆగక సాగిపో నావలా
నీతో తెలియని పరిచయమేదో
అడుగుల తోడుగా నడిచెనుగా
గమ్యాన్ని నీకే చుపెనుగా
శిఖరము చేరే దారే కరముల ఉన్నదిగా
పుడమిన తొడిమ చూపే కనుపాపే
సాగే నీ దారిలో తీరమే లేదుగా
దూరమే చేరువై రాదుగా
ఆశలే ఆయువై ఊపిరే పోయగా
నమ్మకం శ్వాసలా మారదా
ఆశయం వీడక యోధుడై పోరాడితే
విజయమే నీ దరి చేరదా
నీతో నిత్యం జరిగే ఈ సమరం
గెలుపే దొరికే వరకు పోరాటం
నీలో లోలో ఎదో మెదిలే దిగులే వదిలి
కదిలే నదిలా నీరై పారాలి
సాగే నీ దారిలో తీరమే లేదుగా
దూరమే చేరువై రాదుగా
Saage Nee Daarilo Song Lyrics In English
Saage nee daarilo theerame ledugaa
Dhoorame cheruvau raadhugaa
Kaalame aagithe lokame ledugaa
Aagaka sagipo naavalaa
Neetho teliyani parichayamedho
Adugula thoduga nadichenuga
Gamyanni neeke chupenugaa
Shikaramu chere daare karamula unndigaa
Pudamina thodima choope kanupaape
Saage nee daarilo theerame ledugaa
Dhoorame cheruvau raadhugaa
Aashale aayuvai oopirai poyaga
Nammakam shwasala maaradaa
Aashayam veedaka yodhudai poradithe
Vijayame nee dari cherada
Neetho nityam jarige ee samaram
Gelupe dorike varaku poratam
Neelo lolo edo medhile dhigule vadili
Kadhile nadila neerai paarali
Saage nee daarilo theerame ledugaa
Dhoorame cheruvau raadhugaa
Saage Nee Daarilo Song Telugu Lyrics,సాగే నీ దారిలో సాంగ్ తెలుగు లిరిక్స్ Watch Video
- Saage Nee Daarilo Song Telugu Lyrics,సాగే నీ దారిలో సాంగ్ తెలుగు లిరిక్స్
- Bavalla Na Bavalla Song Telugu Lyrics,బావల్లా నా బావల్లా సాంగ్ తెలుగు లిరిక్స్
- Evandoi Owner Garu Song Telugu Lyrics,ఏవండోయ్ ఓనర్ గారు సాంగ్ తెలుగు లిరిక్స్
- Sitharangi Song Telugu Lyrics,సీతారాంగి సాంగ్ తెలుగు లిరిక్స్
- Daare Leda Song Telugu Lyrics,దారే లేడా సాంగ్ తెలుగు లిరిక్స్
- Thattukoledhey Breakup Song Telugu Lyrics,తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ తెలుగు లిరిక్స్
- Ammadi Song Telugu Lyrics,అమ్మడి సాంగ్ తెలుగు లిరిక్స్
- Sinukulata Song Telugu Lyrics,చినుకుల్లో చిన్నదాని చిందులాట
- Emi Jeddhune Avvo Song Telugu Lyrics,ఏమి జెద్దునే అవ్వో ఎట్లా జెద్దునే అవ్వో
- Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్