Romeo Juliet Song Telugu Lyrics – Ghani రోమియోకి జూలియట్ లా రేడియోకి సాటీలైట్ లా Lyrics – Romeo Juliet Song Telugu Lyrics – Ghani రోమియోకి జూలియట్ లా రేడియోకి సాటీలైట్ లా
Song Details:
Movie: Ghani
Song: Romeo Juliet
Lyrics: Raghuram
Music: Thaman S
Singer: Aditi Shankar
Music Label: Aditya Music.
Lyrics
Romeo Juliet Song Lyrics – Ghani
Latest telugu movie Ghani track Romeo Juliet lyrics in telugu and english. This track lyrics are written with the aid of the Raghuram. Music given via the Thaman S and this track is sung by way of the singer Aditi Shankar. Varun Tej, Saiee Manjrekar, Upendra performs lead roles in this movie. Ghani film is directed by way of the Kiran Korrapati beneath the banner Allu Bobby Company Renaissance Pictures.
Romeo Juliet Song Lyrics In Telugu
Romeo Juliet Song Lyrics In Telugu
పై పై స్వీటీ పై
రోమియోకి జూలియట్ లా
రేడియోకి సాటీలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
చూపులేమో చాకొలేట్ లా
నవ్వులేమో మాగ్నేట్లా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా
యు టర్న్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగేనా
యూ టర్న్ తిరిగి నీడలాగా
వెంటనే సాగేనా
వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషాలన్ని చాలవే మరి
రోమియోకి జూలియట్ లా
రేడియోకి సాటీలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
ఆ మేఘమే వానలా మారి నాకోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా
ఎప్పుడైనా నాకు నేను నిన్న దాకా
నచ్చనైన నచ్చలేదు ఇంతలాగా
ఊపిరే ఉయాలై ఊగుతోంది ఉన్నపాటుగా
రోమియోకి జూలియట్ లా
రేడియోకి సాటీలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
పై పై స్వీటీ పై
పై పై స్వీటీ పై
Romeo Juliet Song Lyrics In English
Pai pai sweety pai
Romeoki juliet la
Radio ki satellite laa
Lub dub heart beat la
Undipona neeku nenila
Choopulemo chocolate la
Navvulemo magnet la
Nacchinavu anni velala
Masthugunna chandamama la
U turn cheppina suthramedo
Gundene laagene
U turn tirigi needalaga
Ventane saagena
Veturila nandurila
Varninchamante neepai preme
Bashalanni chalave mari
Romeoki juliet la
Radio ki satellite laa
Lub dub heart beat la
Undipona neeku nenila
Aa meghame vaanala
Maari nakosame cheraga
Andhame adugule vesi
Naa sonthame avvaga
Eppudaina naaku nenu ninna dhaka
Nacchanaina nachhaledu inthalaga
Oopire uyalai oogutondi unnapatuga
Romeoki juliet la
Radio ki satellite laa
Lub dub heart beat la
Undipona neeku nenila
Pai pai sweety pai
Pai pai sweety pai
Romeo Juliet Song Lyrics – Ghani రోమియోకి జూలియట్ లా రేడియోకి సాటీలైట్ లా Watch Video
- Telusa Telusa Song Telugu Lyrics తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
- Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో
- Catch Me Song Telugu Lyrics – Khiladi హే ఖిలాడీ నీ కిల్లర్ చూపుకి
- Manasu Dhari Thappene Song Telugu Lyrics మనసు దారి తప్పేనే వయసు గోడ దుకేనే
- Gurtunda Seetakalam Title Song Lyrics In Telugu గురుతుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం
- Paathashalaloo Song Telugu Lyrics – Ori Devuda Movie పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా
- Romeo Juliet Song Telugu Lyrics – Ghani రోమియోకి జూలియట్ లా రేడియోకి సాటీలైట్ లా
- Kottha Kottha Gaa Song Telugu Lyrics కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
- Raasaanilaa Song Telugu Lyrics Bhala Thandhanana రాశానిలా కనబడని వినబడని ప్రేమ లేఖ
- Sarkaru Vaari Paata Kalaavathi Song Telugu కళ్ళ అవి కళావతి కల్లోలమైందే నా గతి
- Oh My Aadhya Song Telugu Lyrics Aadavallu Meeku Joharlu ఓ మై ఆధ్య నువ్వు పక్కన ఉంటె