Rangu Seethaamm Telugu song,రాంగు సేతమ్మో ఓ జానపద తెలుగు పాట

Rangu Seethaamm Telugu song lyrics Lyrics రాంగు సేతమ్మో ఓ…ఓ జానపద తెలుగు పాటల లిరిక్స్-


Rangu Seethaamm Telugu song lyrics


రంగు సీతమ్మో పాట Info

Cast Karthik – Lasya, Parshuram Kamballa, Sairaj, Honey
Lyrics Direction – Parshuram Nagam
Singer Boddu Dilip – Lavanya
Music Praveen Kaithoju
Song Lable & Credit
LADDU MUSIC

Rangu Seethaamm Telugu song lyrics

రాంగు సేతమ్మో ఓ…ఓ జానపద తెలుగు పాటల లిరిక్స్


Lyrics

“RANGU SEETHAAMMO” Song Info

“RANGU SEETHAAMMO” Song Lyrics

Rangu Seethaammo Lyrics In Telugu

అతడు: గుండిల రైక ధన… గోలిసాతు సీర ధన

నడుముకు బిందున్నధన

నాగ కన్య నడక ధన

ఆగు సీతమ్మో ఓహో

ఆమె: ఉంగరాల జుట్టు వాద

కోల మొకం సిన్నవాడా

గతం అంతా మరిసినావా

మరిసి వెంటా ఓచుడెలా

రాకు రామయ్యో

అతడు: నీ బిందేన సొట్ట కాదు

నీ సెంపాన సొట్ట సూసి

గుండెల ఖలేజా నింపి

గంగాళ గాతమాంతా కలిపి

ఆత్తి సీతమ్మో ఓ…ఓ….

ఆమె: నువ్వంటే బయం కాదు

దారేంట జనము సూడు

కల్లతో కాటేసే జనులు

మాటతో మాటేసే నారులు

వెల్లు రామయ్యో ఓ…ఓ…

అతడు: జనులు ఉంటె భయం ఏలా

నువ్వు నేను ఒక్కటి కాగా

నారులు ఉంటే గుబులు ఎలా

నీలో నేను జతగా లేనా

రాంగు సేతమ్మో ఓ…ఓ…

ఆమె: ఒకటీ అంటే ఒక్కటి కాదు

తొవ్వ పొంటి సిలకాలుండు

రెండు అంటే రెండు కాదు

ఒర్రె పొంటి కొంగలు ఉండు

వద్దు రామయ్యో ఓ..ఓ…

అతడు: సిలకలకు జామ పండ్లు

నీ కాలికి పట్ట గొలుసు

కొంగలకు సేప ఒరుగు

మెడల నకిలిసి మెరుపు

రాంగు సీతమ్మో ఓ…ఓ…

ఆమె: రాతనలా రాసులాద్దు

నీ పట్ట గొలుసులాద్దు

మెడల నకిలేసులోద్దు

సొమ్ములోద్దు సోకులోద్దు

వెల్లు రామయ్యో ఓ…ఓ…

అతడు: మూసి మూసి నవ్వుల దానా

ముందటి కళ్ల బంధమేనా

సెంద్ర వంక మోము దాన

సేతూలూ కట్టేసుడెలా

సేప్పు సేతమ్మో ఓ…ఓ…

ఆమె: మీది కిందాడకట్టు

నాది మిదాడకట్టు

మీ అయ్య ఉరిమి సూత్తే

మా అయ్య రేచ్చిపోయే

పోత్తు కుదరదో ఓయ్…

అతడు: ఇగురాల ముద్దుగుమ్మా

మీ అయ్యకు నచ్చజెప్పూ

ఒంటిగున్న మా అయ్యకు

ఓపికతో సెప్పి జుత్తా

రాంగు సీతమ్మో ఓ…ఓ…

ఆమె: అయ్యవ్వలు ఇన్నా గానీ

ఆడకట్టోల్లు ఇనారోయి

మంది కంట్లే మన్నువాడా

మానలేడవాపిరాయ

వేల్లిపోవయ్యో…ఓ..ఓ.

అతడు: ఒడ్డు మీది గుడ్డి కొంగలు

గునుక దంచుడు మాటలాడు

కట్ట మీది కాకులాన్ని

కల్లిబొల్లి కబుర్లాడీ

ఇడిసిపెట్టమ్మో ఓ…ఓ….

ఆమె: ఓ మాటల మోతేవారి

ఎట్లా జెత్తవో ఇగ మారీ

ఆపవోయి జిత్తుల మారీ

కోరుకున్నా ఏరి కోరీ

జోడి కట్టయ్యో ఓ…ఓ…

అతడు: ఓరుపు నేరూపుతొటీ

మీ వోల్ల గెలసి వస్తి

మారలేని రాజ్యన

మందిని అదిలించి ఒస్తి

రెక్కవట్టామ్మో ఓ…ఓ….

ఆమె: ఉంగరాల జుట్టు వాడా

ఉండలేను నువ్వు లేక

కోల మొఖం సిన్నవాడా

కోట్లటకైనా ఉంటా

జోడి కట్టయ్యో నాతో… జోడికట్టయ్యో ఓ ఓ

జోడి కట్టయ్యో… నాతో జోడి కట్టయ్యో

RANGU SEETHAAMMO SONG LYRICS

Muku Ni Leka Undi Mutti Ni Leka Undi

Nosalu Ni Leka Undi navu Ni Leka Undi

Rangu Seethaammo

mena mama Polikalu nendugana ochinaye

Kanna Tandari Tagiampulu kachitamu ga vastye

chudu Ramayoo

Rani DudarmDevi Rajasama Ravali

Sakali ilama leka poratam chubali

Rangu Seethaammo

jooraa paduramma deva ani devutulara

gova ani padurama chatu meda koyalu amma ashrivadechira

Nenu Nami Poyanana

mana bida Yadavaya

urru anta vanikanana

yah gada lekamaya

bida yadanaaa

yandi haa ginilaa

yanara posinanu payadi haa ginalaa

palaraa poyangana mayavayanoo

mana enti mala laxami

mana prema gurthu haa nee

yah kannu sokadantaa haa

dongalu ochi yathykalaa

Rangu Seethaammo

mana bida kanabadatha shyamam ga chari vasta

yamudala raja anna ku todanu katista odu

link ramayaooo

attla ieta gatalu yaa

atalaa pada batulukulayaa

ellu jagalu amenanamu

adiginatha tachinamu vidichipatayoo

povaya patisaree pustulu ami gajulu ami

putadhu tipalukari saravamu echastam edichipatayoo

anyamu punyamu aragana pasibala undi ayoo

ne pagachalaripota nanu pranam tesko edchipatayoo

e payakam salikunta iyeavalu

opestha andamalu opestha

adiginatha tesuvasta karunechyaoo

notutona matalanna dabu tona dostianna

atiya asha ki poyanada akariki sachinadha

Rangu Seethaammo

nemarisalu leni vadu

papakari manasu vadu

pampam pandiena nadu

koka savu sachinadhu

chudu ramayaooo

yamudala raja anna ku todanu katista odam

komaralu malla anna sati puja chasi odam

Rangu Seethaammo

badradadi ramulaku patubatalu pati odam

gadavala jogulamba chalaga

mamu chudavama moku ramayaoo

mokkulu patu ramayaoo

nadvu ramayaoo

bata teyu ramayaoo

byamu ladhu ayoo

Venta nvu ramayaoo

RANGU SEETHAAMMO SONG LYRICS

 

 

Rangu Seethaamm Telugu song lyrics Watch Video