Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్

Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్ Lyrics – Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్


Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్


Song Details:
Song: Raave Raave Peddamma
Lyrics: Shankar Poddupodupu
Music: Namdev
Singer: Laxmi
Music Label: Bathukamma Music.


Lyrics

Raave Peddamma Melody Verses – Society Tune Verses

most recent telugu melody Raave peddamma verses in Telugu. This melody verses are composed by the Shankar poddupodupu. Music given by the GL Namdev and this melody is sung by the artist Laxmi. This melody is transferred by the Bathukamma Music Youtube channel.

Raave Raave Peddamma Song Lyrics In Telugu

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

చండి మాతవే నిండు రూపమే

గండి మైసివే దండి పోసివే భలే భలే భలే హా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

పులిమీద కూసున్నవే మా దేవి

ఒళ్ళంతా పూసుకున్నవే బండారి

ఒళ్ళంతా పూసుకున్నవే బండారి

నేలమ్మా ఏలుతున్నవే మా దేవి

బోనాలు ఎత్తుకున్నమే మా బంగారి

బోనాలు ఎత్తుకున్నమే మా బంగారి

ఘనమైన కొలువుట మా దేవి

గజ్జెల లాగులాట సింగారి

గజ్జెల లాగులాట సింగారి

జోడు పొతులు ఏప కొమ్మలు

నిమ్మ దండలు వెండి గవ్వలు

భలే భలే భలే హా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

శివునికి ముద్దుబిడ్డవే పెద్దమ్మ

లోకాన ఆడబిడ్డవే మా అమ్మా

లోకాన ఆడబిడ్డవే మా అమ్మా

గటము కుండలట పెద్దమ్మ

గమ్మత్తు ఊగుడట మా అమ్మ

గమ్మత్తు ఊగుడట మా అమ్మ

గంభీర రూపం అట పెద్దమ్మ

గౌరాల తల్లివట మా అమ్మ

గౌరాల తల్లివట మా అమ్మ

భారీ పూజలు చీరె సారలు

చేత దండలు బోనం కుండలు

భలే భలే భలే హా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

తిరుగలి తిప్పుతున్నామే మా తల్లి

వీరంగం ఆడుతున్నామే బైలెల్లి

వీరంగం ఆడుతున్నామే బైలెల్లి

మైసాచి ధూపాలు మా తల్లి

నైవేద్య దీపాలు మా తల్లి

నైవేద్య దీపాలు మా తల్లి

ఏటేటా యథాలాట మా తల్లి

ఎలకోటి భక్తులట శ్రీవల్లి

ఎలకోటి భక్తులట శ్రీవల్లి

నాగుపాములు జడై కొప్పులు

పట్టు బట్టలు పసుపుకుంకుమలు

భలే భలే భలే హా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

రావే రావే పెద్దమ్మా

నిను రాజులు మెచ్చిన జేజమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

మహిమలు కల్లా రుద్రమ్మ

మము సల్లగా చూసే ఎల్లమ్మా

 

 

Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్ Watch Video