Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song Lyrics పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు తెలుగు జానపద పాటల లిరిక్స్ –
Song: Puttinaade Peru vettukunnodu
Lyrics: Sv Malliktej
Singer: Mamidi Mounika
Director : Narasimhan Elamadri
Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song Lyrics పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు తెలుగు జానపద పాటల లిరిక్స్
Puttinaade Peru Vettukunnodu Verses – Society Tune Verses
Puttinaade peru vettukunnodu tune delivered by the Mv Music and Motion pictures. This tune is composed by the Malliktej. Tune sung by the Mamidi Mounika. Music given by the Malliktej. For more telugu tune verses turn on the warnings.
Most recent A wide range of Bhakti, Tunes, Society Melody Verses Site www.lyricspage.in/YouTube All Tunes Imbuild Association Song Melodies on this site are the right of their proprietors, we have no restrictive right to change the tunes. This information on lyricspage.in is gathered from virtual entertainment for diversion purposes just, for the satisfaction in clients of our site lyricspage.in.
Puttinaade Peru Vettukunnodu Song Lyrics In Telugu:
ఎండకు చెమటలు పట్టించేటోడు
చలికి వణుకులు పుట్టించేటోడు
వానని బుద్ధిగా తడిపేసేటోడు
వాడితో జన్మంతా నడిపించేటోడు
పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు
పెరిగిన్నాడే చేయి వట్టుకున్నోడు
ఏడ ఉన్నాడో
అబ్బబ్బబ్బా ఏడ ఉన్నాడో
ఎక్కడున్నాడో నన్ను వలిచినోడు
ఎట్ల ఉన్నాడొ ఎప్పుడొస్తాడో
నన్ను గెలిచినోడు
మొట్ట మొదలు వాణ్ణి సూసిన సంది
మొదలయింది నాకు ఒకటే రంది
లోపటంతనెమో లొల్లాయితంది
ఒక్కసారైనా వచ్చి అడిగి పొడెంది
నన్ను మెచ్చినోడు నాకు నచ్చినోడు
సంబురాలు సంచి నిండా తెచ్చినోడు
ఏడ ఉన్నాడో
అబ్బబ్బబ్బా ఏడ ఉన్నాడో
ఎక్కడున్నాడో నన్ను వలిచినోడు
ఇప్పుడు ఎట్ల ఉన్నాడొ ఎప్పుడొస్తాడో
నన్ను గెలిచినోడు
నిలవడనియ్యది కూసోనియాది
వాణ్ని తప్ప ఏది తలుసుకోనియ్యది
గడియ గడియాకు గంట కొడుతాంది
గడుసు మనసు వానేంట పడతాంది
తప్పు చెత్తే ఒక దెబ్బ వెట్టెటోడు
తప్పిందాన్ని మల్ల గదవ వెట్టెటోడు
ఏడ ఉన్నాడో
అబ్బబ్బబ్బా ఏడ ఉన్నాడో
ఎక్కడున్నాడో నన్ను వలిచినోడు
ఎట్ల ఉన్నాడొ ఎప్పుడొస్తాడో
నన్ను గెలిచినోడు
నడినెత్తి పోదైనా ముద్ద ముట్టట్లే
నడిజాము యాలైన నిద్ర పట్టట్లే
గీరోగమేందని నోరు తిటట్లే
గిదేంపి సరల సేయి గుటట్లే
సెలయేరు తీరు నవ్వేటోడు
నవ్వుల్తో నా గుండె తవ్వేటోడు
ఏడ ఉన్నాడో
ఎడ ఏడ ఏడ ఉన్నాడో
ఎట్ల ఉన్నాడొ నాతో వచ్చేటోడు
వాడెపుడొస్తాడో ఎనుంగొస్తాడో
నన్ను గెలిచినోడు
నారుకు నా లెక్క నాకే దిల్తల్లి
నా పేరు నా తీరు యాదికొత్తలే
ఏ పని చేతనో అర్ధం అయితలే
ఎందుకు ఏది బుర్రకెక్తలే
వలుకు దొరకని నా ఈడు జోడు
ఎన్ని కలలైనా ఈడే నా ఓడు
ఏడ ఉన్నాడో
వాడేడే ఉన్నాడో
ఎక్కడఉన్నడో నన్ను వలిచినోడు
అబ్బబ్బబ్బా ఎట్లా ఉన్నడో
ఎప్పుడొస్తాడో నన్ను గెలిచినోడు
వదిలిన బాణం తీరుకుంటాడో
నన్ను వల్చినోడు
నా కదిలిన పాణం
కావలుంటాడో నన్ను గెలిచినోడు
ఆ మబ్బుల పల్లకి ఎక్కి వస్తాడో
నిన్ను వలిచినోడు ముద్దుల పిల్లకి
పగ్గవేస్తాడో నిన్ను గెలిచొనోడు
ఆ మబ్బుల పల్లకి ఎక్కి వస్తాడో
నిన్ను వలిచినోడు ముద్దుల పిల్లకి
పగ్గవేస్తాడో నిన్ను గెలిచొనోడు
Puttinade Peru Vettukunnodu Lyrics in English:
Yendaku chematalu pattinchetodu
Chaliki vanukulu puttinchetodu
Vaanani buddhiga thadipesetodu
Vaaditho janmantha nadipinchetodu
Puttinade peru vettukunnodu
Periginnade cheyi vattukunnodu
Yada unnado
Abbabbabaa yada unnado
Ekkadunnado nannu valichinodu
Yetla unnado eppudosthado
Nannu gelichinodu
Motta modhalu vaanni susina sandhi
Modhalaindhi naku okkati randhi
Lopatantha nemo lollaithandhi
Okkasarainna vachi adigi podendhi
Nannu mechinodu naku nachinodu
Samburalu sanchi ninda techinodu
Yada unnado
Abbabbabaa yada unnado
Ekkadunnado nannu valichinodu
Ippudu yetla unnado eppudosthado
Nannu gelichinodu
Nilavadaniyadhi kusunda niyadhi
Vaanni thappa edhi talusukoniyyadhi
Gadiya gadiyaku ganta koduthandhi
Gadasu manasu vaanenta padthandhi
Thappu chetthe oka dhebba vettetodu
Thappindhanni malla gadhava vettetodu
Yada unnado
Abbabbabaa yada unnado
Ekkadunnado nannu valichinodu
Vaadetla unnado eppudosthado
Nannu gelichinodu
Nadi netthi poddhaina muddha muttatle
Nadijamu yelaina nidra pattatle
Gheerogamendhani noruthitatle
Geedempi sarala seyi gutatle
Selayeru theeru navvetodu
Navvultho na gunde thavvetodu
Yada unnado
Yada yada yada unnado
Yetla unnado naatho vachetodu
Vaadeppudosthado yenungosthado
Nannu gelichinodu
Naaruku na lekka naake dhilthali
Naa peru naa theeru yedhikothale
Ye pani chetanna ardham ayithale
Yendhuku edhi burrakekthale
Valuku dhorakani naa eedu jodu
Yenni kalalaina eede naa odu
Yada unnado
Vaadede unnado
Yekkadunnado nannu valichinodu
Abbabbabaa etla unnado
Eppudosthado nannu geichinodu
Vadhilina banam theerkuntado
Nannu valichinodu
Naa kadhilina paanam
Kaavaluntaado nannu gelichinodu
Aa mabbula pallaki ekki vasthado
Ninnu valichinodi muddhula pillaki
Pagga vesthado ninnu gelichinodu
Aa mabbula pallaki ekki vasthado
Ninnu valichinodi muddhula pillaki
Paggavesthado ninnu gelichinodu
Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song Lyrics Watch Video
- Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song
- Vachanna Pora Bava Telugu Folk Song Lyrics,వచ్చన్న పోరా బావ జానపద తెలుగు లిరిక్స్
- Poddu Meeeda Poddaye Telugu Folk Song,పొద్దు మీద పొద్దయే జానపద తెలుగు లిరిక్స్
- Raye Raye Pillo Ramanamma Telugu Folk Song,రాయే రాయే పిల్లో రమణమ్మ తెలుగు లిరిక్స్
- Gallu Gallu Gajjela Telugu Folk Song,ఘల్లు ఘల్లు గజ్జెల కాళ్ళ పట్టీలతోని తెలుగు లిరిక్స్
- Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
- Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
- Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
- Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics,రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద