పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్

పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్ Lyrics – పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్

పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్
పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్
పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్
పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్

Lyrics

పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం

పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు

కట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి

పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||

అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా

హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||

నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే

భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే

స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే   ||పళ్ళింకట్టు||

దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప

నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే             ||పళ్ళింకట్టు||

తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే

పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే           ||పళ్ళింకట్టు||

పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్ Watch Video