Om Om Ayyappa Telugu Song Lyrics,ఓం ఓం అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్

Om Om Ayyappa Telugu Song Lyrics,ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్ Lyrics – Om Om Ayyappa Telugu Song Lyrics,

ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్


Om Om Ayyappa Telugu Song Lyrics,ఓం ఓం అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్


 


Lyrics

Om Ayyappa” Tune Verses telugu Om Ayyappa is an extremely famous melody from the film Ayyappa Swamy Mahatyam. The Music was led by K.V.Mahadevan, the verses were written by Sri Veturi, and the melody was sung by Late Sri SP Bala Subrahmanyam. Get Sri Om Ayyappa Melody Verses in Telugu Pdf here.

“Om Om Ayyappa” Song Lyrics

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

సహస్రారమే శబరీ శిఖరం

బ్రహ్మ కపాలం నీ స్థానం

సహస్రారమే శబరీ శిఖరం

బ్రహ్మ కపాలం నీ స్థానం

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

ధనుష్కోటికి ఆది మూలమై

ఉన్నది మూలాధారం

అది గణపతికే ప్రాకారం

ఎరుమేలి యాత్రకే ఆరంభం

శ్రీ కాళహస్తి క్షేత్రం

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

లింగాంగంభుల పానవట్టమే

వెలిగే స్వాధిష్ఠానం

ఇది బ్రహ్మకు మూలస్థానం

కాలైకట్టి అను క్షేత్రం

జంభుకేశ్వరం ఈ తీర్థం

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

అరుణాచలమై వెలిగేది

ఋణపాశాలను త్రెంచేది

పృథ్వి జలమ్ముల దాటినది

నాబి జలజమై వెలిగేది

కలిడుంకుండ్రు అన్న పేరుతో

మణిపూరకమై వెలిసేది

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

హృదయ స్థానం కరిమలా

భక్తుల పాలిటి సిరిమలా

పంచప్రాణముల వాయువులే

శ్వాసనాళముల విలవిల

అనాహతం ఈ కరిమల

అసదృశం ఈ కరిమల

ఓ… ఓ… ఓ…

సాధకులకు ఇది గండశిల

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

నాదోంకార స్వరహారం

శరీరానికొక శారీరం

శబరిపాదమున పంపాతీరం

ఆత్మ విశుద్ధికి ఆధారం

ఆకాశానికి ఆరంభం

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

కనుబొమల మధ్య

ఒక జీవకళా.. ఓం…

అజ్ఞాచక్రపు మిలమిల ఓం…

చర్మ చక్షువులకందని

అవధులూ… ఓం…

సాధించే ఈ శబరిమలా

అదే కాంతిమలా

అదే కాంతిమలా

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

 

 

Om Om Ayyappa Telugu Song Lyrics,ఓం ఓం అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్ Watch Video