Ningi Nela Song Lyrics – F3 Movie Lyrics – నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు తెలుగు లిరిక్స్
– F3 Movie
Song details:
Movie: F3
Song: Ningi Nela
Lyrics: Kasarla Shyam
Music: DSP
Singer: Chinnaponnu
Music Label: Aditya Music.
Lyrics
Ningi Nela Song Lyrics – F3 Movie
Most recent telugu film F3 melody Ningi nela verses in telugu and english. This melody verses are composed by the Kasarla Shyam. Music given by the Devi Sri Prasad and this melody is sung by the artist Chinnaponnu. Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Pooja hegde plays lead jobs in this film. F3 film is coordinated by the Anil Ravipudi under the pennant Sri Venkateswara Creations.Ningi Nela Tune Verses In Telugu
Ningi Nela Song Lyrics In Telugu
నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు
అన్ని కలిసి నేర్పలేవా
మనిషికి మంచి పాఠాలు
ఓవర్ నైట్ కింగ్ అవ్వాలని
నింగికి వేసే నిచ్చెనలు
జారీ పడితే నైటుకు నైటే
అయిపోతారు జీరోలు
బంగరు గుడ్డేట్టే బాతుని
బహుమతిగా ఇస్తామంటే
ప్లగ్ లో వేలెట్టే పందెం వేస్తారు
డాలరు చేపలకై జాలరి అవతారాలెత్తారు
జాక్పాట్ కొడతారో
జోలె పడతారో
నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు
అన్ని కలిసి నేర్పలేవా
మనిషికి మంచి పాఠాలు
ఓవర్ నైట్ కింగ్ అవ్వాలని
నింగికి వేసే నిచ్చెనలు
జారీ పడితే నైటుకు నైటే
అయిపోతారు జీరోలు
Ningi Nela Song Lyrics In English
Ningi nela nippu neeru gaali panchabuthalu
Anni kalisi nerpaleva
Manishiki manchi patalu
Over night kinf avvalani
ningiki vese nichhenalu
Jari padithe night ku night-ey
Ayipotharu zerolu
Bangaru guddetti bathuni
Bahumathiga istamante
Plug lo velette pandhem vestaru
Dollar chepalaki jaalari avatharalettaru
Jack pot kodatahro
Joley padtharo
Ningi nela nippu neeru gaali panchabuthalu
Anni kalisi nerpaleva
Manishiki manchi patalu
Over night kinf avvalani
ningiki vese nichhenalu
Jari padithe night ku night-ey
Ayipotharu zerolu
Ningi Nela Song Lyrics – F3 Movie Watch Video
- Nagaadaarilo Song Telugu Lyrics,నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో తెలుగు లిరిక్స్
- Dhada Dhada Song Telugu Lyrics,దడ దడమని హృదయం శబ్దం తెలుగు లిరిక్స్
- Murari Vaa Song Telugu Lyrics,మురారివా మురారివా తెలుగు లిరిక్స్
- Noonugu Meesala Song Telugu Lyrics,నునూగు మీసాల పోరోడు సూడు తెలుగు లిరిక్స్
- Kanna Kanna Song Telugu Lyrics,కన్నా కన్నా చిన్నారి కన్నా తెలుగు లిరిక్స్
- Thandanaanandha Telugu Song Lyrics,చెంగుచాటు చేగువేరా విప్లవాల విప్పారా సితార
- Thokachukka Song Telugu Lyrics,తోక చుక్కై నీలాకాశంలోన పలకరించింది తెలుగు లిరిక్స్
- Nannu Nenu Adiga Song Telugu Lyrics,అడిగా నన్ను నేను అడిగా తెలుగు లిరిక్స్
- Eeswarude Song Telugu Lyrics ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే తెలుగు లిరిక్స్