నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ Lyrics – నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ | |
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ | |
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ | |
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
నేను నిజమైతే నా స్వామ నిజమౌనా
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా ||నేను నిజమైతే||
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా ||నేను నిజమైతే||
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా ||నేను నిజమైతే||
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా ||నేను నిజమైతే||
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ Watch Video
- కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి అయ్యప్ప లిరిక్స్
- శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- వుయ్యాల లుగావయ్య స్వామి అయ్యప్ప లిరిక్స్
- యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్
- స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్
- శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్
- అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్
- అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్