Neekemo Andamekkuva Lyrics Waltair Veerayya నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ

Neekemo Andamekkuva Lyrics In Telugu Neekemo Andamekkuva Lyrics Waltair Veerayya – Neekemo Andamekkuva Lyrics In Telugu


Neekemo andam Ekkuva Lyrics Waltair Veerayya

Neekemo andam Ekkuva lyrics from Waltair Veerayya are a brand new Telugu song sung in Telugu by Mika, Geetha, D. Velmurugan, while this song features Chiranjeevi and Shruti HaasanRamajogaiah Sastry also wrote the lyrics to Neekemo Andamekkuva, while Devi Sri Prasad composed the music and video was directed by KS Ramindra.

Singer: Mika Singh, Geetha Madhuri, D. Velmurugan
Lyrics: Ramajogayya Sastry
Music: Devi Sri Prasad (DSP)
Starring: Chiranjeevi, Shruti Haasan
Label: Sony Music India

Neekemo Andamekkuva Lyrics In Telugu



Lyrics

Neekemo Andamekkuva Lyrics In Telugu

అతడు: వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (యా)

గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే

(యు ఆర్ రైట్)

చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం)

యాడనుంచి స్టారు చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అరె అరె)

అతడు: హలో పిల్ల… హలో, హలో పిల్ల

అంత ఇస్టయిలుగా ఇటు రామాకే

అరాచకంగా అందాలు చూపి

లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే

నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ

అతడు: హలో పిల్ల… హలో, హలో పిల్ల

మహ ముస్తాబుగా ఇటు రామాకే

మనస్సు లోపల మతాబుల దూరి

లేని పోనీ మంటలు వెయిమాకే

నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ

ఆమె:  హలో పిల్లోడా… హలో పిల్లోడా

హి-మ్యానులా ఇటు రామాకే

ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే

గుద్దేసి టెన్ టు ఫైవ్ పోమాకే

నీక్కూడా అందమెక్కువే… నాక్కూడా తొందరెక్కువే

కోరస్: వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (అవును)

గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే

(యు ఆర్ రైట్)

చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం)

యాడనుంచి స్టారు చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అబ్బబ్బా, ఆహా)

అతడు: మ్మ్, పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే

సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే

నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే

ఇటు రామాకే

ఆమె: నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే

చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే

నా గ్లామరంతా గట్టు దాటి

పొంగి పొద్దే, ఇటు రామాకే

అతడు: స్ అబబబ, ఒంట్లో కరెంటే

వయొలెంట్ అయ్యేలా

సైలెంట్ గా ఇటు రామాకే

ఆమె: నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా

అసలిటు రామాకే

అతడు: ఆ, నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

ఆమె: నీక్కూడా అందమెక్కువే

నాక్కూడా తొందరెక్కువే

ఆమె:హే, జేమ్స్ బాండు ఫోజు

నువ్వు పెట్టమాకే

పూల గన్ను నాకు గురి పెట్టమాకే

నే ముందుకొచ్చి ముద్దులిచ్చే

డేంజరుందే ఇటు రామాకే.

అతడు: హో, లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే

హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే

నా లవ్వు నాదే కెవ్వు మంటే

తప్పు నీదే ఇటు రామాకే

ఆమె:హే, షర్టు బటన్స్ విప్పేసి

మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే

అతడు: ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే

అసలిటు రామాకే

అతడు: నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

కోరస్: వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే

ఆమె: నీక్కూడా అందమెక్కువే, (యా)

నాక్కూడా తొందరెక్కువే

అతడు: యాడనుంచి స్టారు చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే

నీకేమో అందమెక్కువ సాంగ్

Vayyaram Gaa Naduchu

Kochesthandhe Yah!

Gundellona Vanuku Puttethandhe

You’re Right

Chusthu Unte

Control Pothandhe Nizaam

Yedanunchi Start Cheyyalo

Theliyaka Confuse Ayithandhe

Arey Re Re

Hello Pilla Hello Hello Pilla

Antha Istyle’u Gaa Itu Ramaake

Arachakanga Andhalu Chupi

Leniponi Idea Lu Immake

Neekemo Andam Ekkuva

Naakemo Tondar Ekkuva

Hello Pilla Hello Hello Pilla

Maha Musthabuga Itu Ramaake

Manasulopala Mathabhula Dhoori

Leniponi Mantal Veyyamake

Neekemo Andamekkuva

Nakemo Tondarekkuva

Hello Pilloda Hello Pilloda

He Man La Itu Ramaake

Muddhulni Mose Bulldozer’alle

Gudhesi Pomaake

Nee Kuda Andam Ekkuva

Naa Kuda Tondarekkuve

Vayyaram Gaa Naduchu

Kochesthandhe Avnu!

Gundellona Vanuku Puttethandhe

You’re Right

Chusthu Unte

Control Pothandhe Nizaam

Yedanunchi Start Cheyyalo

Theliyaka Confuse Ayithandhe

Habba Ba Baa

Aaha

Hmm..

Pacharangu Bottubilla Pettukoke

Signal Icchi Nannu Aakattukoke

Naa Race’u Car Ninnu Chusi

Recchipoddhe Itu Ramaake

Nuvvu Nalla Rangu

Kalla Jodu Pettukoke

Choosi Choodanattu Site Kottukoke

Naa Glamour Antha Gattu Dhati

Pongi Podhe Itu Ramaake

Ontlo Current’ae Violent Ayyela

Silent Gaa Itu Ramaake

Naa Soft Heart’u Melting Aiyela

Asalitu Ramaake

Haaye Neekemo Andamekkuva

Naakemo Tondarekkuva

Neekuda Andamekkuva

Naakuda Tondarekkuve

Hey James Bond Pose

Nuvvu Petta Maake

Poola Gunnu Naaku

Guri Petta Maake

Ne Mundhukochi Muddhuliche

Danger Undhe Itu Ramaake

Ho Lip Meedha

Lip Petti Thippamaake

Hip Lona Gap Chupetta Maake

Naa Love Naadi Givvu Mante

Thappu Needhe Itu Ramaake

Hey Shirt Buttons Vippesi Manly

Magnet La Itu Ramaake

Plus Minus Short Circuit’ae

Asalitu Ramaake

Neekemo Andam Ekkuva

Naakemo Tondar Ekkuva

Vayyaram Gaa Naduchu

Kochesthandhe

Neekuda Andamekkuva

Naakuda Tondarekkuve

Yedanunchi Start Cheyyalo

Theliyaka Confuse Ayithandhe

 

 

Neekemo Andamekkuva Lyrics In Telugu Watch Video