Needa Kaasintha Song Lyrics – Jai Bhim Lyrics – నీదా కాసింత సాంగ్ తెలుగు లిరిక్స్ – Jai Bhim
Song details:
Movie: Jai Bhim Telugu
Song: Needa Kasintha
Lyrics: Sarath Santosh
Music: Sean Roldan
Singer: Manoj Krishna
Music Label: Sony Music Entertainment.
Lyrics
Needa Kaasintha Song Lyrics – Jai Bhim
Most recent telugu film Jai bhim melody Needa Kasintha verses in Telugu and english. This melody verses are composed by the Sarath Santosh. Music given by the Sean Roldan and this melody is sung by the artist Manoj Krishna. Surya assumed the significant part in this film. Jai Bhim film is coordinated by the Tha.Se. Gnanavel under the pennant 2D Amusement.
Needa Kaasintha Song Lyrics In Telugu
నీడ కాసింత కనబడదే
కన్నులే ఏరై పారే
పది కాలాల పచ్చని బ్రతుకే బరువై
మోడు వారేనా
వేయి దీపాలు వెలిగించి
నిన్ను కొలిచేటి ఈ వేళా
నువ్వు నా నుండి నన్నే
వీడదీసావే నీకు న్యాయమా
పేదలుండే గడపలో
పుట్టడం నేరమా
కన్నా కలలే నాటికి
కళ్ళ గానే మిగులునా
కష్టాలే కరిగేలా
కాలం నా తోడవునా
కన్నీరే చెదిరేలా బంధాలే మురిసేనా
వేదనే తరుముతున్నదే
మనసిలా భారమైనదే
మెదిలెను ఎన్నో బాధలే
అడుగులే ఆగనన్నవే
గమ్యమే తెలియకున్నదే
వెలుగున్నా దారే తోచదే
నీ తీపి కబుర్లు వినిపించే కాలం ఎప్పుడో
నా ఇంట నీ నవ్వు వికసించే రోజు ఎన్నడో
వరమే ఇచ్చినా
ఆ దేవుడే బంధాన్ని తెంచాడా
చిమ్మచీకట్లలో ఓ కాంతికై
వేసారి నే చూస్తున్నా
కష్టాలే కరిగేలా
కాలం నా తోడవునా
కన్నీరే చెదిరేలా బంధాలే మురిసేనా
వెతుకుతూ ముందు సాగగా
ఎదురుగా ఎండమావులే
నీవున్నా జాడే తెలియదే
నాకు నీ తోడు లేకనే
జీవితం వ్యర్థం ఆయెనే
విది వింత ఆటే ఆడేనే
నువ్వు లేని క్షణాలా
నా బ్రతుకే గడవకున్నదే
గోదారి ఎడారిగా మారి ఆవిరైనదే
నీలి మేఘాలకై
ఓ నింగినై నే వేచి చూస్తున్నా
ఒక సంద్రానివై నా ప్రాణమై
చేరాలి నన్నీవేళా
నీడ కాసింత కనబడదే
కన్నులే ఏరై పారే
పది కాలాల పచ్చని బ్రతుకే బరువై
మోడు వారేనా
వేయి దీపాలు వెలిగించి
నిన్ను కొలిచేటి ఈ వేళా
నువ్వు నా నుండి నన్నే
వీడదీసావే నీకు న్యాయమా
పేదలుండే గడపలో
పుట్టడం నేరమా
కన్నా కలలే నాటికి
కళ్ళ గానే మిగులునా
Needa Kaasintha Song Lyrics In English
Needa kaasintha kanabadadhe
Kannule yerai paare
Padhi kaalala pachhani brathuke baruvai
Modu vaarena
Veyi deepalu veliginchi
Ninnu kolicheti ee vela
Nuvvu naa nundi nanne
Veedadheesaave neeku nyayama
Pedhalunde gadapalo
Puttadam nerama
Kanna kalale naatiki
Kala gaane miguluna
Kastale karigela kaalam naa thodavuna
Kannire chedirela bandhale murisena
Vedhane tarumuthunnadhe
Manasila bhaaramainadhe
Medhilenu enno badhale
Adugule aaganannave
Gamyame teliyakunndhe
Velugunna daare thochadhe
Nee theepi kaburlu
Vinipinche kaalam eppudo
Naa inta nee navvu
Vikasinche roju ennado
Varame ichhina
Aa dhevude bandhanni tenchaada
Chimma cheekatlalo o kanthi kai
Vesari ne chusthunna
Kastale karigela
Kaala naa thodavuna
Kannire chedirela bandhele murisena
Vethukuthu mundu sagaga
Edhuruga endamavule
Neevunna jaade teliyadhe
Naaku nee thodu lekane
Jeevitham vyartham aayene
Vidhi vintha aate aadene
Nuvvu leni kshanala
Naa brathuke gadavakunnadhe
Godari yedariga maari aavirainadhe
Neeli meghalakai
O ninginai ne vechi chusthunna
Oka sandranivai naa praname
Cheralii nanni vela
Needa kaasintha kanabadadhe
Kannule yerai paare
Padhi kaalala pachhani brathuke baruvai
Modu vaarena
Veyi deepalu veliginchi
Ninnu kolicheti ee vela
Nuvvu naa nundi nanne
Veedadheesaave neeku nyayama
Pedhalunde gadapalo
Puttadam nerama
Kanna kalale naatiki
Kala gaane miguluna
Needa Kaasintha Song Lyrics – Jai Bhim Watch Video
- Needa Kaasintha Song Telugu Lyrics,నీదా కాసింత సాంగ్ తెలుగు లిరిక్స్
- Andala Raasi Song Telugu Lyrics,అందాల రాసి సాంగ్ తెలుగు లిరిక్స్,
- Chill Maaro Chill Maaro Song Telugu Lyrics,చిల్ మారో చిల్ మారో సాంగ్ తెలుగు లిరిక్స్,
- Rango Ranga Song Telugu Lyrics,రంగో రంగ సాంగ్ తెలుగు లిరిక్స్
- Putuka Thone Song Telugu Lyrics,పుటకతోనే ఎర్రటి అందారం తెలుగు లిరిక్స్
- Baava Thaakithe Song Telugu Lyrics,బావ తాకితే సాంగ్ తెలుగు లిరిక్స్
- Life Ante Itta Vundaala Song Telugu Lyrics,లైఫ్ అంటే ఇట్టా వుండాల సాంగ్ తెలుగు లిరిక్స్,
- Oh Isha Song Telugu Lyrics,ఓ ఇషా సాంగ్ తెలుగు లిరిక్స్
- Kothaga Ledhenti Song Telugu Lyrics,కొత్తగ లేదేంటి సాంగ్ తెలుగు లిరిక్స్,
- Sarkaru Vaari Paata Song Telugu Lyrics,సర్కారు వారి పాట సాంగ్ తెలుగు లిరిక్స్
- Akkada Unnadu Ayyappa Ikkada Unnadu,అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
- Adigadigo Sabari Mala Ayyappa Lyrics,అదిగదిగో శబరి మల సాంగ్ లిరిక్స్