Nee Maala Dharisthe Ayyappa Song Lyrics Lyrics –
నీ మాల ధరియిస్తే అయ్యప్ప సాంగ్ లిరిక్స్
Lyrics
నీ మాల ధరియిస్తే సాంగ్ లిరిక్స్
నీ మాల ధరియిస్తే జయమే కదా
నిను దర్శించగా జన్మ తరియించదా
నీ శబరి కొండెక్కి వస్తానుగా
ఇక నీ సేవలో పరవశిస్తానుగా
నియమాలతో ఇక బహునిష్టతో
ఓ అయ్యప్ప నిన్నూ పూజించగా
కలలన్నియూ నెరవేరెగా
నా దీక్షలో మది పులకించగా
మాల మహిమేమిటో
మాల బలమేమిటో
భక్తి ఉప్పొంగె అల లాగా..ఆఆ..
తోడు నువ్వుండగా
కష్టమే రాదుగా
ఇక నానీడ నీవేగా ఆఆఅ..
నీలోనె దాగుంది సర్వస్వము
నీ వెనువెంట నడిచేను ఈ విశ్వము
వెతలెన్నొ చూపింది గత కాలము
మాల వేశాక కలిగింది సంతోషము
మారిందిగా ఇక నా జీవితం
ఓ అయ్యపా నువ్వు ఓ అద్భుతం
ఈ నలుబది దినములు నిష్టతో
చేస్తానుగా ఇక నీ అర్చనం.
మాల మహిమేమిటో
మాల బలమేమిటో
నన్ను మార్చింది మాలేగాఆఆ
ముళ్ళ బాటైనను పూలబాటైనది
దారి చూపింది నీవేగాఆ…
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శాబరిగిరి వాస అయ్యప్పా.. ఆఆఆ…
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శాబరిగిరి వాస అయ్యప్పా.. ఆఆఆ…
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శాబరిగిరి వాస అయ్యప్పా.. ఆఆఆ…
Nee Maala Dharisthe Ayyappa Song Lyrics
Ni Mala Dhariyiste Jayame Kada
Ninu Darsinchaga Janma Tariyinchada
Ni Sabari Kondekki Vastanuga
Ika Ni Sevalo Paravasistanuga
Niyamalato Ika Bahunistato
O Ayyappa Ninnu Pujinchaga
Kalalanniyu Neraverega
Na Diksalo Madi Pulakinchaga
Mala Mahimemito
Mala Balamemito
Bhakti Upponge Ala Laga..Aa..
Todu Nuvvundaga
Kastame Raduga
Ika Nanida Nivega Aaa..
Nilone Dagundi Sarvasvamu
Ni Venuventa Nadichenu Ee Visvamu
Vetalenno Chupindi Gata Kalamu
Mala Vesaka Kaligindi Santosamu
Marindiga Ika Na Jivitam
O Ayyapa Nuvvu O Adbhutam
Ee Nalubadi Dinamulu Nistato
Chestanuga Ika Ni Archanam.
Mala Mahimemito
Mala Balamemito
Nannu Marchindi Malegaaa
Mulla Batainanu Pulabatainadi
Dari Chupindi Nivegaa…
Svami Saranamu Ayyappa Saranamu
Sabarigiri Vasa Ayyappa.. Aaa…
Svami Saranamu Ayyappa Saranamu
Sabarigiri Vasa Ayyappa.. Aaa…
Svami Saranamu Ayyappa Saranamu
Sabarigiri Vasa Ayyappa.. Aaa…
Nee Maala Dharisthe Ayyappa Song Lyrics Watch Video
- Nee Maala Dharisthe Ayyappa Song Lyrics,నీ మాల ధరియిస్తే అయ్యప్ప సాంగ్ లిరిక్స్
- Nee Roopam Kantunte Ayyappa Song Lyrics,నీ రూపం కంటుంటే అయ్యప్ప సాంగ్ లిరిక్స్
- Karimalai Velasina Ayyappa Song Lyrics,కరిమల లో వెలిసిన అయ్యప్ప సాంగ్ లిరిక్స్
- Sri Harivarasanam Ashtakam Telugu Lyrics,శ్రీ హరివరాసనం అష్టకం తెలుగు లిరిక్స్
- Chukkallanti Chukkallo Ayyappa Telugu Song,చుక్కలాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో
- Ayyappa Swamini Kolavandira Telugu Song,అయ్యప్ప స్వామిని కోలవండిరా Lyrics
- Challandi Banthi Poolu Ayyappaku Telugu,చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
- Ayyappa Swamiki Arati Mandiram Song Telugu అయ్యప్ప స్వామికి అరిటి మందిరం Song
- Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado,అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
- Akkada Unnadu Ayyappa Lyrics Song,అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
- Aidhu Kondala Swamy Ayyappa Song Lyrics,ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప