Nee Bantu Nenayya Telugu Song Lyrics,నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్

Nee Bantu Nenayya Telugu Song Lyrics & English నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్ –


Nee Bantu Nenayya Telugu Song Lyrics & English

Lyrics T.Srinivas
Singer T.Srinivas
Category Telugu Devotional
Music Lable

Nee Bantu Nenayya Telugu Song Lyrics & English నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్


Lyrics

“Nee Bantu Nenayya” Song Lyrics

Nee Bantu Nenayya Song Lyrics In English

O Bojja Ganapayya… Nee Bantu Nenayya

Undraalla Meediki Dandu Pampu

Kammani Neyyitho Kadu Muddhapappunu

Bojja Virugaga Dhinuchu Poralukonuchu

Jaya Mangala Nithya Shubha Mangalam

Jaya Mangala Nithya Shubha Mangalam

Shree Shambu Thanayunaku… Siddhi Gananaadhunaku

Vaasigala Devathaavandhyunakunu

Aa Sarasa Vidhyalaku Aadhi Guruvainatti

Bhoosurotthama Lokapoojyunakunu

Jaya Mangala Nithya Shubha Mangalam

Jaya Mangala Nithya Shubha Mangalam

Neredu Maaredu Nelavanka Maamidi

Dhoorwaara Chengalwa Utthareni

Veruverugaa Thechhi Vedkatho Poojinthu

Sarwamuna Devaganapathiki Nipudu

Jaya Mangala Nithya Shubha Mangalam

Jaya Mangala Nithya Shubha Mangalam

Paanakamu Vadapappu Panasamaamidi Pandlu

Dhaanimma, Kharjoora, Dhraaksha Pandlu

Thenetho Maagina Theeya Maamidipandlu

Arpinthumunu Agrapoojyanakunu

Jaya Mangala Nithya Shubha Mangalam

Jaya Mangala Nithya Shubha Mangalam

Mallelu Madhaaru Manchi Sampengalu

Challanaina Gandha Saaramulanu Manasaara Maimarachi

Poojale Chesemu Parvathi Thanayuniki Ganapathikinipudu

Nee Bantu Nenayya Song Lyrics In Telugu

ఓ బొజ్జ గణపయ్య… నీ బంటు నేనయ్య

ఉండ్రాళ్ళమీదికి దండు పంపు

కమ్మని నేయితో కడు ముద్దపప్పును

బొజ్జ విరుగగ దినుచు పొరలుకొనుచు

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

శ్రీ శంభు తనయునకు… సిద్ధి గణనాధునకు

వాసిగల దేవతావంద్యునకును

ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి

భూసురోత్తమ లోకపూజ్యునకును

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

నేరేడు మారేడు నెలవంక మామిడి

దూర్వార చెంగల్వ ఉత్తరేణి

వేరువేరుగా తెచ్చి వేడ్కతో పూజింతు

సర్వమున దేవగణపతికి నిపుడు

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

పానకము వడపప్పు పనసమామిడి పండ్లు

దానిమ్మ, ఖర్జూర, ద్రాక్షపండ్లు

తేనెతో మాగిన తీయ మామిడిపండ్లు

అర్పింతుమును అగ్రపూజ్యనకును

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

మల్లెలూ మందారు మంచి సంపెంగలు

చల్లనైన గంధ సారములను మనసార మైమరచి

పూజలే చేసేము పార్వతీ తనయునికి గణపతికినిపుడు

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

 

 

Nee Bantu Nenayya Telugu Song Lyrics & English Watch Video

Leave a Comment