Nayidoro Naa Sinnidora Rajanna Telug Song,నాయిదొరో నా సినీదొర రాజన్న పాట లిరిక్స్ కొత్త జానపద పాట

Nayidoro Naa Sinnidora Rajanna Telug Song Lyrics Lyrics నాయిదొరో నా సినీదొర రాజన్న పాట లిరిక్స్ కొత్త జానపద పాట-


Nayidoro Naa Sinnidora Rajanna Telug Song Lyrics


నాయిదొరో నా సినీదొర రాజన్న పాట లిరిక్స్ కొత్త జానపద పాట 2022 | నాయి దొరో నా సిన్ని దొర Master Mahan Presents
సింగర్ – రిలారే గంగా సాంగ్
మూలం & సాహిత్యం – అవుదుర్తి లక్ష్మణ్
సంగీతం – కళ్యాణ్ కీస్
DOP & ఎడిటింగ్ & DI – శివ వేల్పుల
కెమెరా అసిస్టెంట్ – నితీష్
నటీనటులు – నాగదుర్గ
దర్శకత్వం – అంతడుపుల నాగరాజ్
నిర్మాతలు – పవన్, (సుదర్శన్) సాహితీ (గంగ)
పోస్టర్ డిజైనర్ – రానా
నిర్మాణం – రాజ్‌కుమార్‌ మెదక్‌పల్లి స్థితి
వీడియో: మనీష్ ప్యాగా

Nayidoro Naa Sinnidora Rajanna Telug Song Lyrics నాయిదొరో నా సినీదొర రాజన్న పాట లిరిక్స్ కొత్త జానపద పాట


Lyrics

Nayidoro Naa Sinnidora Rajanna Telug Song Lyrics

నాయి దొరో నా సిన్ని దొర రాజన్న Song Lyrics

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న

హంసల మొకం వాడి పాయెరో రాజన్న ||1||

యేలో యేలో ఏలోరే యేలో యేలో ఏలోరే

ఆ ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి

ఆ ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి

నిన్ను చూడా నీళ్లకాస్తారో రాజిరెడ్డి

నిన్ను చూడా నీళ్లకాస్తారో రాజిరెడ్డి

బాయి మీద గిరక పెట్టు రాజిరెడ్డి

బాయి మీద గిరక పెట్టు రాజిరెడ్డి

మోత కోటితే నీళ్లు పడతానోయి రాజిరెడ్డి

మోత కోటితే నీళ్లు పడతానోయి రాజిరెడ్డి ||1||

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న

హంసల మొకం వాడి పాయెరో రాజన్న

బాయి మీద పట్టి పెట్టు రాజిరెడ్డి

బాయి మీద పట్టి పెట్టు రాజిరెడ్డి

పట్టి ఏరా నేనస్తానోయి రాజిరెడ్డి

పట్టి ఏరా నేనస్తానోయి రాజిరెడ్డి

పట్టి బాకి తేలుకుంటే రాజిరెడ్డి

పట్టి బాకి తేలుకుంటే రాజిరెడ్డి

పట్ట గొలుసు అమ్మి కడతానోయి రాజిరెడ్డి

పట్ట గొలుసు అమ్మి కడతనోయి రాజిరెడ్డి ||1||

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న

హంసల మొకం వాడి పాయెరో రాజన్న

కట్ట కింద కంది పెట్టు రాజిరెడ్డి

కట్ట కింద కంది పెట్టు రాజిరెడ్డి

కంది కొయ్య నేను వస్తా నోయి రాజిరెడ్డి

కంది కొయ్య నేను వస్తా నోయి రాజిరెడ్డి ||1||

కంది బాకీ తెరకుంటే రాజిరెడ్డి

కంది బాకీ తెరకుంటే రాజిరెడ్డి

కమ్మలమ్మి నేను కడతానోయి రాజిరెడ్డి

కమ్మలమ్మి నేను కడతానోయి రాజిరెడ్డి

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న

చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న

హంసల మొకం వాడి పాయెరో రాజన్న

మనసులోన మనసు లేదు రాజిరెడ్డి

మనసులోన మనసు లేదు రాజిరెడ్డి

మనసంతా ని మధ్య రో రాజిరెడ్డి

మనసంతా ని మధ్య రో రాజిరెడ్డి

మనసుతోనే మనవడు రాజిరెడ్డి

మనసుతోనే మనవడు రాజిరెడ్డి

నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి

నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి

నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి

నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి

“Nayidoro Naa Sinnidora Rajanna” Song Lyrics

Nayidoro Naa Sinnidora Rajanna Song Lyrics

Nayi doro Naa chinni doro Rajanna

Nayi doro Naa chinni doro Rajanna

Chilukala mokam chinna payero Rajanna

Hamsala mokam vadi payero Rajanna ||1||

Yelo yelo yelore yelo yelo yelore

Aa inti mundhu bayi thodu rajireddy

Aa inti mundhu bayi thodu rajireddy

Ninnu chuda nillakastaro rajireddy

Ninnu chuda nillakastaro rajireddy

Bayi midha giraka pettu rajireddy

Bayi midha giraka pettu rajireddy

Mota kotithe nillu padathanoyi rajireddy

Mota kotithe nillu padathanoyi rajireddy ||1||

Nayi doro Naa chinni doro Rajanna

Nayi doro Naa chinni doro Rajanna

Chilukala mokam chinna payero Rajanna

Hamsala mokam vadi payero Rajanna

Bayi midha Patti pettu rajireddy

Bayi midha Patti pettu rajireddy

Patti yera nenasthanoyi rajireddy

Patti yera nenasthanoyi rajireddy

Patti baki thelakunte rajireddy

Patti baki thelakunte rajireddy

Patta golusu ammi kadathanoyi rajireddy

Patta golusu ammi kadathanoyi rajireddy ||1||

Nayi doro Naa chinni doro Rajanna

Nayi doro Naa chinni doro Rajanna

Chilukala mokam chinna payero Rajanna

Hamsala mokam vadi payero Rajanna

Katta kinda kandhi pettu rajireddy

Katta kinda kandhi pettu rajireddy

Kandi koyya nenu vastha noyi rajireddy

Kandi koyya nenu vastha noyi rajireddy ||1||

Kandi baaki therakunte rajireddy

Kandi baaki therakunte rajireddy

Kammalammi nenu kadathanoyi rajireddy

Kammalammi nenu kadathanoyi rajireddy

Nayi doro Naa chinni doro Rajanna

Nayi doro Naa chinni doro Rajanna

Chilukala mokam chinna payero Rajanna

Hamsala mokam vadi payero Rajanna

Manasulona manasu ledhu rajireddy

Manasulona manasu ledhu rajireddy

Manasantha ni midha ro rajireddy

Manasantha ni midha ro rajireddy

Manasuthone manavadu rajireddy

Manasuthone manavadu rajireddy

Nannallukoni yelukova rajireddy

Nannallukoni yelukova rajireddy

Nannallukoni yelukova rajireddy

Nannallukoni yelukova rajireddy

 

 

Nayidoro Naa Sinnidora Rajanna Telug Song Lyrics Watch Video

Leave a Comment