Malli Malli Song Telugu Lyrics – Agent – Akhil మల్లి మల్లి సాంగ్ లిరిక్స్ – ఏజెంట్

Malli Malli Song Telugu Lyrics – Agent – Akhil Lyrics – Hiphop Tamizha మల్లి మల్లి సాంగ్ లిరిక్స్ – ఏజెంట్


మల్లి మల్లి సాంగ్ లిరిక్స్ – ఏజెంట్ – అఖిల్
తాజా తెలుగు పాట మల్లి మల్లి లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీషులో. ఈ పాట లిరిక్స్‌ను ఆదిత్య అయ్యంగర్ రాశారు. హిప్హాప్ తమిజా సంగీతం అందించిన ఈ పాటను గాయకుడు హిప్హాప్ తమిజా పాడారు. ఈ చిత్రంలో అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ఏజెంట్.


Singer Hiphop Tamizha
Composer
Music Hiphop Tamizha
Song Writer Aditya Iyengar

Lyrics

Malli Malli Song Telugu Lyrics – Agent – Akhil

Malli Malli Song Lyrics In Telugu

మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే

థట్స్ సైన్ అని మనసంటుందే

నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే

సాదించాలనిపిస్తుందే

పిల్లా నీ వల్లే దిల్ లా

ధక్ ధక్ ఏంటో పెరిగేనిలా

నీలో ఇక చూడాలా

జరుగును లేదో ఈ మాయ

అది లవో నీ నవ్వో

అయ్యా రోమియో ఓ అమ్మాయో

అయ్యయ్యో ఎం మాయో

ఏంటో నీ క్రేజీ క్యామియో

లోకం అంత హాక్ చేసి పారేసే లోపు

మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు

ముందిక ఏమేమి చేస్తావు చెయ్

ఇక నీ ఇష్టము

మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే

థట్స్ సైన్ అని మనసంటుందే

నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే

సాదించాలనిపిస్తుందే

కొత్త కొత్త హార్మోన్స్

జలజల పారే లోన లోన పెరిగే

వైల్డ్ గా జోరే కొంచెం కంట్రోల్ తప్పిందే

పర్లే అయినా బాగుందే

ఆ… ఆ… ఆ…

నాట్ నాట్ సెవేనే

ఆ… ఆ… ఆ…

షాట్ షాట్ గన్ వె

ఆ… ఆ… ఆ…

నాట్ నాట్ సెవేనే

ఆ… ఆ… ఆ…

హాట్ హాట్ దానివే

అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో

డ్రీం పర్స్యూ చేసే నాలో

ఎదో కల్లోలం మొదలయ్యిందే

నాతో నీ జర్నీ సాగాలందే

ఈ యూనివర్స్ నమ్మలే

నేను ఆల్రెడీ నమ్మేసానే

లోకంలోనే ఆక్సిడెన్సే లేవే

జరిగేవని ఇన్సిడెంట్స్ మాత్రమే

వొద్దని దూరం వెళ్లాలనుకోమాకే

జీవితాంతం నిను బంధించేస్తానే

మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే

థట్స్ సైన్ అని మనసంటుందే

నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే

సాదించాలనిపిస్తుందే

కొత్త కొత్త హార్మోన్స్

జలజల పారే లోన లోన పెరిగే

వైల్డ్ గా జోరే కొంచెం కంట్రోల్ తప్పిందే

పర్లే అయినా బాగుందే

ఆ… ఆ… ఆ…

నాట్ నాట్ సెవేనే

ఆ… ఆ… ఆ…

హాట్ హాట్ దానివేఆ… ఆ… ఆ…

నాట్ నాట్ సెవేనే

ఆ… ఆ… ఆ…

షాట్ షాట్ గన్ వె

Malli Malli Song Lyrics In English

Malli malli nuvve edhurosthe

That’s sign ani manasantundhe

Naa latest mission vi nuvve

Saadhinchalanipisthundhe

Pilla nee valle dhill laa

Dhak dhak ento perigenila

Neelo ika chudala

Jarugunu ledho ee maya

Adhi love-o nee navvo

Ayya romeo o ammayo

Ayyayyo em mayo

Ento nee crazy cameo

Lokam anthahack chesi paresey lopu

Manase hijack chesi kollagottavu

Mundhika ememi chesthavu chey

Ika nee istamu

Malli malli nuvve edhurosthe

That’s sign ani manasantundhe

Naa latest mission vi nuvve

Saadhinchalanipisthundhe

Kottha kottha Harmon’s

Jala jala paare lona lona perige

Wildga jorey konchem control thappindhe

Parle ayina bagundhe

Aa… Aa… Aa…

Naat naat seven-ey

Aa… Aa… Aa…

Shot shot gun vey

Aa… Aa… Aa…

Naat naat seven-ey

Aa… Aa… Aa…

Hot hot dhanive

Arey entho focus tho unna timelo

Dream pursue chese naalo

Yedho kallolam modhalayyindhe

Naatho journey saagalandhe

Ee universe nammale

Nenu already nammesaane

Lokamlone accidents leve

Jarigevanni inchidents matrame

Voddhani dhuram vellalanukomake

Jeevithantham ninu bandhichesthane

Malli malli nuvve edhurosthe

That’s sign ani manasantundhe

Naa latest mission vi nuvve

Saadhinchalanipisthundhe

Kottha kottha Harmon’s

Jala jala paare lona lona perige

Wildga jorey konchem control thappindhe

Parle ayina bagundhe

Aa… Aa… Aa…

Naat naat seven-ey

Aa… Aa… Aa…

Hot hot dhanive

Aa… Aa… Aa…

Naat naat seven-ey

Aa… Aa… Aa…

Shot shot gun vey

 

 

Malli Malli Song Telugu Lyrics – Agent – Akhil Watch Video

Leave a Comment