Lawyer Papa Song Lyrics – Nenu Meeku Baaga Kavalsinavaadini Lyrics – Lawyer Papa Song Lyrics – Nenu Meeku Baaga Kavalsinavaadini
Lawyer Papa Song Lyrics – Nenu Meeku Baaga Kavalsinavaadini
Latest telugu movie Nenu Meeku Baaga Kavalsinavaadini lyrics Lawyer papa in telugu. The lyrics to this song are by Bhaskara Bhatla. The music was provided by Mani Sharma. This song is sung and performed by Ram Miryala. Karthik Shankar, director of Nenu Meeku Baaga Kavalsinavadini is the Housefull Digital. This movie stars Abbavaram and Sanjana Anand, along with Sonu Thakur.
Lawyer Papa Song Lyrics In Telugu
Lyrics
Lawyer Papa Song Lyrics In Telugu
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
పడిపోరాదే పడిపోరాదే
నాకే నువ్వు పడరాదే
లవ్ యు లవ్ యు
అంటున్నా కదే
ఐ లవ్ యు టూ అనరాదే
బొత్తిగా నా మీద జాలిగా లేదా
గుండెలో చోటే ఇవ్వరాదా
నిన్నే నమ్ముకొని
ఉన్నదీ జిందగీ
కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
భగవద్గిత మీద ఒట్టు
అన్ని నిజాలే చెబుతున్నానులే
చేతి గీత నుదిటి రాత
అన్ని నువ్వేలే అంటున్నానులే
నీదే నీదే ఆలోచనా
నా పై చేయకు ఆరోపణ ఆ…
నిన్నే నమ్ముకొని
ఉన్నదీ జిందగీ
కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
నేరమేదో చేసినట్టు
నన్నే బోనులో నిలబెట్టొద్దులే
పూట పూట తిప్పుకుంటూ
నల్ల కోటుతో
నలిపేయొద్దులే
నాతో ఎంత వాదించినా
నువ్వంటేనే ఆరాధనా
నిన్నే నమ్ముకొని
ఉన్నదీ జిందగీ
కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప
రా లవ్ జైల్లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Lawyer Papa Song Lyrics In English
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Padiporadhe padiporadhe
Naake nuvvu padaradhe
Love you love you
Antunna kadhe
I love you too anaradhe
Botthiga naa meedha jaliga ledha
Gundelo chote ivvaradha
Ninne nammukoni
Unnadhi jindagi
Kaalla vella padi vedukuntunnadhi
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Bagavadhgitha meedha vottu
Anni nijale chebuthunnanule
Chetha geetha nudhiti raatha
Anni nuvvele antunnanule
Needhe needhe alochana
Naapai cheyaku aaropana aa…
Ninne nammukoni unnadi jindagi
Kalla vella padi vedukuntunnadi
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Neramedho chesinattu
Nanne bonulo nilabettoddhule
Poota poota thippukuntu
Nalla kotutho
Nalipeyoddhule
Naatho entho vaadhinchina
Nuvvantene aaradhana
Ninne nammukoni
Unnadi jindagi
Kalla vella padi vedukuntunnadi
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Raa raa lawyer papa
Raa love jail lo unnaga
Bail Ichhey jaldhiga
Lawyer Papa Song Lyrics – Nenu Meeku Baaga Kavalsinavaadini Watch Video
- Ninnele Song Telugu Lyrics – Radhe Shyam నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మేలే
- Krishna Krishna Song Lyrics – Radhe Shyam
- Etthara Jenda Song Lyrics RRR Telugu Movie నెత్తురు మరిగితే ఎత్తర జెండా
- Bulletula Song Lyrics – Sammathame Telugu Movie,బుల్లెట్టులా నీవైపే నేనొస్తున్నానే
- Sarkaru Vaari Paata Penny Song Telugu Lyrics ఎవ్రి పెన్నీ ఎవ్రి పెన్నీ
- Reppe Vese Loga Song Telugu Lyrics రెప్పే వేసే లోగా మారిందేమో నా రాత
- Halamithi Habibo Beast Telugu Song Lyrics హలమితి హబిబో
- Lawyer Papa Song Lyrics telugu రా రా లాయర్ పాప
- Ramsilaka Song Lyrics – Ashoka Vanamlo Arjuna Kalyanam హ్మ్ ఉరికే నా సిలకా
- Sivangi Song Telugu Lyrics – Darja శివంగి శివంగి
- Bul Bul Tarang Song Telugu Lyrics – Ramarao On Duty బుల్ బుల్ త్రాంగ్ లోకం ఊగే గుండె
- Beast Mode Song Telugu Lyrics – Vijay Thalapathy బరీలోకి దిగితే అది చావుకు స్వాగతమే
- Mehabooba KGF2 Telugu Song Lyrics – KGF Chapter 2 మెహబూబా మే తెరి మెహబూబా
- Ninnuu Chusaka Song Telugu Lyrics – Sridevi Shoban Babu నిన్ను చూసాక మతి పోయిందే
- Komma Uyyala Song Telugu Lyrics & English – RRR కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
- Toofan Song Telugu Lyrics – KGF Chapter 2 తూఫాన్, తూఫాన్