కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్ Lyrics – కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్
ayyappa song lyrics | కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్ |
ayyappa song lyrics | kondalo koluvunna konda devara ayyappa song lyrics |
ayyappa song lyrics | |
ayyappa song lyrics | కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్ kondalo koluvunna konda devara ayyappa song lyrics
పల్లవి కొండల్లో కొలువున్న కొండదేవరా
మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1. కార్తీక మసాన కొండదేవరా
మేము మాలలే వేస్తాము కొండదేవరా ||కొం||
2. అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా ||కొం||
3. కరిమలై శిఖరాన కొండదేవరా
మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా ||కొం||
4. పంపానది తీరాన కొండదేవరా
మా పాపములను బాపవయ్య కొందడేవరా ||కొం||
5. పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
మేము పరవశించినామయ్య కొండదేవరా ||కొం||
6. నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా ||కొం||