కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

 కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా Lyrics –  కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా


 


 

అయ్యప్పా Lyrics  కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా
అయ్యప్పా Lyrics  కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా
అయ్యప్పా Lyrics  కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా
అయ్యప్పా Lyricsr  కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా

Lyrics

కొండవాడు మా అయ్యప్పా

పల్లవి     కొండవాడు మా అయ్యప్పా

జాలి గుండె వాడు మా అయ్యప్పా

ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా  ..2..    ||కొం||

1.    నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు

నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు

నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప

మణికంఠ నామదేయుడు         ఓహో..    ||కొం||

2.    రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు

అరుపులే మా పిలుపులు అయ్యప్ప

శరణాలే మేలుకొలుపులు         ఓహో…    ||కొం||

3.    పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే

దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు  ఓహో..  ||కొం||

 

 కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా Watch Video