కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్

కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్ Lyrics – కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్


కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్


 

అయ్యప్ప లిరిక్స్ కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్

Lyrics

కొబ్బరికాయలు అయ్యప్పకే

కొబ్బరికాయలు అయ్యప్పకే

కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే     ||2||

శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా

నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా     ||2||

ఇరుముడి కట్టుకొని అయ్యప్పో, అయ్యప్పా     ||2||

మేము నీ కొండ కొస్తమయ్యా అయ్యప్పా, అయ్యప్పా     ||2||

ఏరుమేలి కాడ అయ్యప్పా, అయ్యప్పా     ||2||

మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా     ||2||

ఐదు కొండలు దాటి అయ్యప్పా, అయ్యప్పా

మేము తానాలు చేస్తమయ్య అయ్యప్ప అయ్యప్ప

పందళ రాజడవు అయ్యప్పా, అయ్యప్పా

మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా

కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో

మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో    ||కొ||

పద్దెంది మెట్లెక్కి అయ్యప్ప అయ్యప్పా

మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా

నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో

నీకు ఘనముగ చేత్తమయ్య అయ్యప్పో అయ్యప్పా

మకర సంక్రాంతి నాడు అయ్యప్పా, అయ్యప్పా

నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా     ||కొ||

 

 

కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్ Watch Video