కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్ Lyrics – కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ | కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
కన్నెస్వామి ఓ కన్నెస్వామి
కన్నెస్వామి ఓ కన్నెస్వామి
వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడ
ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము ||కన్నెస్వామి||
ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ||కన్నెస్వామి||
కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ||కన్నెస్వామి||
కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్ Watch Video
- కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్
- సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్
- ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్
- జిందగీమే ఏకబార్ శబరియాత్ర అయ్యప్ప లిరిక్స్
- కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
- అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
- కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- kondalo koluvunna konda devara ayyappa song lyrics,కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్
- Sabarimala Nouka Sagipothundi Ayyappa Lyrics,శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్