Kanna Pegu Bandham Telugu Folk Songs Lyrics కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే –
Song Details:
Song: Kannapegubandame
Lyrics: Dilip Devgan
Music: Kalyan
Singer: Dilip Devgan
Casting: Janulyri, Lyri
Kanna Pegu Bandham Song Telugu Folk Songs Lyrics కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
Kanna Pegu Bandham Tune Verses – People Melodies Verses
Telugu society melody Kanna pegubandhame verses Telugu and English. This tune is about the mother’s affection towards his child. Tune verses are composed by the Dilip Devgan and music given by the Kalyan. This tune is sung by the Dilip Devgan.
Most recent A wide range of Bhakti, Tunes, Society Melody Verses Site www.lyricspage.in/YouTube All Tunes Imbuild Association Tune Tunes on this site are the right of their proprietors, we have no elite right to change the melodies. This information on lyricspage.in is gathered from virtual entertainment for amusement purposes just, for the delight in clients of our site lyricspage.in.
Kanna Pegu Bandham Song Lyrics In Telugu:
కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
నాకు లాలా పోసి రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే అమ్మ
ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే
నువ్వు కడుపులో ఉన్నపుడు
చిన్ని కాలుతో తన్నినపుడు
నేను ఏడవలేదు ఎపుడు
పంచుకున్నావా గుండె చప్పుడు
నువ్వు కడుపులో ఉన్నపుడు
చిన్ని కాలుతో తన్నినపుడు
నేను ఏడవలేదు ఎపుడు
పంచుకున్నావా గుండె చప్పుడు
పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా
సూసి మురిసిన కన్నా ని నవ్వు నేనా
నీ కంట కన్నీరు జారదు కన్నా
ఒడిలోన ఓదార్పు నేను లేనరా
ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
నిన్ను విడిచి ఉండలేనురా కన్నా పేగుబంధమా
ఏ జన్మ పుణ్యమోనా బంగారు కన్నా
నిన్ను విడిచి ఉండలేనురాకన్నా పేగుబంధమా
తొమ్మిది నెలలు మోసి కన్నవే
కన్నపేగు బంధమే
కన్నా పేగుబంధమే
తొమ్మిది నెలలు మోసి కన్నవే
నాకు లాలా పోసి రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే అమ్మ
ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే
నీ సిన్ని సిన్ని పాదాలు
సుడా సాల లేని రెండు కన్నులు
బ్రతుకు బాటలోన ముల్లులు
దాటి మిగులు ఉన్న నా కన్నులు
నీ సిన్ని సిన్ని పాదాలు
సుడా సాల లేని రెండు కన్నులు
బ్రతుకు బాటలోనే ముల్లులు
దాటి మిగులు ఉన్న నా కన్నలు
లోకమంతా నన్ను ఒంటరి చేసిన
నువ్వుతోడువుగా నాకు ఉండవా కన్నా
కష్టాలు కన్నీళ్లు గుండెలో దాచిన
పుట్టెడు కష్టాల్లో నెరవేర్చుకున్నా
వాడు ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా
నిన్ను విడిసి ఉండలేనురా కన్నా పేగు బంధమా
ఏ జన్మ పుణ్యమోనా బంగారు కన్నా
నిన్ను విడిసి ఉండలేనురా కన్నా పేగు బంధమా
కన్నా పేగుబంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే
నాకు లాలా పోసి రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే అమ్మ
ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే
Kanna pegu bandhame song lyrics in English:
Kanna pegu bandhame
Thommidhi nelalu mosi kannave
Kanna pegu bandhame
Thommidhi nelalu mosi kannave
Naku lala posi rommu painey mosi
Naa pranam posthive amma
Pranam posthive naa pranam posthive
Nuvu kadupulo unnapudu
Chinni kaalutho thanninapudu
Nenu yedavaledhu yepudu
Panchukunnava gunde chappudu
Nuvu kadupulo unnapudu
Chinni kaalutho thanninapudu
Nenu yedavaledhu yepudu
Panchukunnava gunde chappudu
Puriti noppula badha kanniru ayina
Susi murisina kanna ni navvu nena
Ni kanta kanniru jaardhu kanna
Odilona odharpu nenu lenara
Oo ye janma punyamo
Na bangaru kanna
Ninnu vidichi undalenura
Kanna pegu bandhama
Ye janma punyamo
Na bangaru kanna
Na bangaru kanna
Ninnu vidichi undalenura
Kanna pegu bandhame
Thommidhi nelalu mosi kannave
Kanna pegu bandhame
Thommidhi nelalu mosi kannave
Naku lala posi rommu painey mosi
Naa pranam posthive amma
Pranam posthive naa pranam posthive
Nee sinni sinni paadhalu
Suda sala leni rendu kannulu
Brathuku baatalona mullulu
Dhaati migili unna na kannalu
Nee sinni sinni paadhalu
Suda sala leni rendu kannulu
Brathuku baatalona mullulu
Dhaati migili unna na kannalu
Lokamantha nannu ontari chesina
Nuvuthoduvuga naku undava kanna
Kastalu kannilu gundelo dhachina
Puttedu kastallo neraverchukunna
Vaadu ye janma punyamo
Na bangaru kanna
Ninu visdisi undalenu raa
Kanna pegu bandhama
Ye janma punyamo
Na bangaru kanna
Ninu visdisi undalenu raa
Kanna pegu bandhama
Kanna pegu bandhame
Thommidhi nelalu mosi kannave
Kanna pegu bandhame
Thommidhi nelalu mosi kannave
Naku lala posi rommu painey mosi
Naa pranam posthive amma
Pranam posthive naa pranam posthive
Kanna Pegu Bandham Song Telugu Folk Songs Lyrics Watch Video
- Kanna Pegu Bandham Telugu Folk Songs Lyrics
- O Bava Kanche Ponti Kali Bata Telugu Folk Songs Lyrics,ఓ బావ కంచె పొంటి కలి బాట తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Nalla Mabbullona Telugu Folk Song Lyrics,నల్ల మబ్బుల్లోన తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Kala Kalala Kada Rajamani Telugu Folk Song Lyrics,కల కలలా కదా రాజమణి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- O Rasagummadi Telugu Folk Song Lyrics,ఓ రసగుమ్మడి అందాల సింగిడి తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Puttinaade Peru Vettukunnodu Telugu Folk Song,పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు తెలుగు జానపద పాటల లిరిక్స్
- Vachanna Pora Bava Telugu Folk Song Lyrics,వచ్చన్న పోరా బావ జానపద తెలుగు లిరిక్స్
- Poddu Meeeda Poddaye Telugu Folk Song,పొద్దు మీద పొద్దయే జానపద తెలుగు లిరిక్స్
- Raye Raye Pillo Ramanamma Telugu Folk Song,రాయే రాయే పిల్లో రమణమ్మ తెలుగు లిరిక్స్
- Gallu Gallu Gajjela Telugu Folk Song,ఘల్లు ఘల్లు గజ్జెల కాళ్ళ పట్టీలతోని తెలుగు లిరిక్స్