Jeevitham Lo Oka saraina Sabari Yatra Chehra,జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా
జీవితంలో ఒకసారైనా
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీడై ఉండునురా
జీవితంలో ఒకసారైనా
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీడై ఉండునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
Yentho Chinnadi Jeevitham
నిద్దురలోనే సగం హతం
Yentho Chinnadi Jeevitham
నిద్దురలోనే సగం హతం
ఉన్నంతలో యే కొంతైనా
అయ్యప్పను సేవించారా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
సీతల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
సీతల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
బ్రహ్మచర్యముతో దీక్షను చేసి
అయ్యప్పను సేవించారా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
పంబ నదిలో స్నానం చేసిన
కలుగును యెంతో పుణ్యము
పంబ నదిలో స్నానం చేసిన
కలుగును యెంతో పుణ్యము
ఇరుముడి మూటను సిరమున దాల్చి
శబరి కొండకు చేరారా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
దేహబలందా..
పదబలందా..
పదబలందా..
దేహబలందా..
నామబలముతో కొండ ఎక్కితే
దేహబలమును ఇచ్చునురా
జ్ఞానబాలముతో కొండ ఎక్కితే
ముక్తి పదమును ఇచ్చునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
జీవితంలో ఒకసారైనా
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
తోడు నీడై ఉండునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
ఓం స్వామీ…
శరణమయ్యప్ప
కన్నెముల గణపతి భగవానే…
శరణమయ్యప్ప
స్వామియే…
శరణమయ్యప్ప
- Nuvvo Raayi Neno Shilpi lyrics,నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్
- Komuram Bheemudo Lyrics Song,కొమురం భీముడో పాట లిరిక్స్ సాంగ్(తెలుగు)
- Loka Veeram Mahapoojyam Ayyappa Lyrics,లోక వీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విపుమ్
- Mallepula Pallaki Bangaru Pallaki Ayyappa,మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
- Jeevitham Lo Oka saraina Sabari Yatra Chehra,జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా
- Pallikattu Sabarimalaiki Ayyappa Lyrics, పల్లికట్టు శబరి మలైక్కు కల్లుమ్ ముల్లుం కాళుక్కు మెతై
- Adhigo Adhigo Sabari Mala Ayyappa Lyrics,అదిగో అదిగో శబరి మాల అయ్యప్ప లిరిక్స్
- Thom Tindaka Tom Ayyappa Swami Tindaka Thom,తోం తిందాక తోం అయ్యప్ప స్వామి తిందాక తోం అయ్యప్ప భజనలు పాటల లిరిక్స్
- Dhandalammo Dhandalammo Ayyappa Song Lyrics,దండాలమ్మో దండాలమ్మో లిరిక్స్ అయ్యప్ప భజనలు
- Vuyyala Uguthunnadu Ayyappa swami Song Lyrics telugu,వుయ్యాలా లుగుతున్నాడు…. అయ్యప్ప స్వామి