Harivarasanam Vishwamohanam Telugu Ayyappa Lyrics – హరివరాసనం విశ్వమోహనం తెలుగు అయ్యప్ప లిరిక్స్ Lyrics – Harivarasanam Vishwamohanam Telugu Ayyappa Lyrics – హరివరాసనం విశ్వమోహనం తెలుగు అయ్యప్ప లిరిక్స్
Lyrics
Harivarasanam is a well known tune on master Ayyappa. It was sung by Yesudas. This melody is extremely well known and is accessible in practically all south Indian dialects. Get harivarasam verses in telugu here.”Harivarasanam verses in Telugu” Melody Data Harivarasanam is a famous tune on master Ayyappa. It was sung Yesudas. This tune is extremely well known , is accessible in practically all south Indian dialects. Get harivarasam verses in telugu here.
“Harivarasanam lyrics in Telugu” Song Lyrics
Harivarasanam lyrics in Telugu – హరివరాసనం విశ్వమోహనం
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
హరివరాసనం స్వామి విశ్వమోహనం |
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం ||
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 1 ||
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
శరణకీర్తనం స్వామి శక్తమానసం |
భరణలోలుపం స్వామి నర్తనాలసం ||
అరుణభాసురం స్వామి భూతనాయకం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 2 ||
ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం |
ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ||
ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 3 ||
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
తురగవాహనం స్వామి సుందరాననం |
వరగదాయుధం స్వామి వేదవర్నితం ||
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 4 ||
త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం |
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం ||
త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 5 ||
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
భవభయాపహం స్వామి భావుకావహం |
భువనమోహనం స్వామి భూతిభూషణం ||
ధవలవాహనం స్వామి దివ్యవారణం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 6 ||
కళ మృదుస్మితం స్వామి సుందరాననం |
కలభకోమలం స్వామి గాత్రమోహనం ||
కలభకేసరి స్వామి వాజివాహనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 7 ||
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం |
శృతివిభూషణం స్వామి సాధుజీవనం ||
శృతిమనోహరం స్వామి గీతలాలసం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 8 ||
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
Harivarasanam Vishwamohanam Telugu Ayyappa Lyrics – హరివరాసనం విశ్వమోహనం తెలుగు అయ్యప్ప లిరిక్స్ Watch Video
- Rava Ayyappa Swamy Ravvala Pandillaloki,రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
- Harivarasanam Vishwamohanam Telugu Ayyappa Lyrics,హరివరాసనం విశ్వమోహనం తెలుగు అయ్యప్ప లిరిక్స్
- Om Om Ayyappa Telugu Song Lyrics,ఓం ఓం అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్
- Kiratha Ashtakam Ayyappa Song Lyrics,కిరాత అష్టకం అయ్యప్ప పాట లిరిక్స్
- Nuvvo Raayi Neno Shilpi lyrics,నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్
- Loka Veeram Mahapoojyam Ayyappa Lyrics,లోక వీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విపుమ్
- Mallepula Pallaki Bangaru Pallaki Ayyappa,మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
- Jeevitham Lo Oka saraina Sabari Yatra Chehra,జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా