గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ Lyrics – గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్


అయ్యప్ప స్వాములు రోజువారీ పూజను పూర్తి చేసిన తరువాత , అయ్యప్ప స్వామి యొక్క భజనలు చేస్తారు , ఇందులో గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ భక్తితో అయ్యప్ప పాటలు పాడతారు. ఇలా ఎక్కడ అయ్యప్ప లు మాలాధారణం చేసుకుంటారో అక్కడ పూజలు చేస్తారో అక్కడ ఇలా అయ్యప్ప భజనలు చేసి గురు స్వామి పాట పాడి వారి కృపకు పొందుతారు అయ్యప్ప పూజలో అయ్యప్పకు చేయు చున్నప్పుడు అయ్యప్ప స్వాములు గురుస్వామి నీకు కోటి దండాలు గురు స్వామి అని ఇలా గురు స్వామి పై పాటలు పాడుతారు గురుస్వామి పాట లో ఉన్న పాట గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ అనే ఈ భజన పాట పాడుతారు


 

Singer గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్
Composer
Music
Song Writer

Lyrics

గురుస్వామి గురుస్వామి

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి

నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి  ||గు||

కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు

అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు         ||గు||

నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి

నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి         ||గు||

గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు

నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి  ||గురు||

 

 

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ Watch Video

 

Leave a Comment