Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్

Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్ Lyrics – Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్


Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు


Song Details:

Song: Gnani Sugnani
Lyrics: Unknown
Music: Baji
Singer: Mangli
Music Label: Mangli Music official.

 


Lyrics

Gnani Sugnani Melody Verses – Mangli gnani sugnani tune verses in both Telugu and English. This tune is sung by the vocalist Mangli. Music and created by the SK Baji. Gnani sugnani tune is delivered by the Mangli official youtube channel.

Gnani Sugnani Song Lyrics In Telugu:

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక

నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక

ఇట్లా కుండాలంబడి తిరిగే తెడ్డుకేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

వనము సింగారంబు కోయిలకు ఎరుక

వనము సింగారంబు కోయిలకు ఎరుక

ఇట్లా కంపాలెంబటి తిరిగే కాకికేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

బాటసింగారంబు అశ్వనికెరుక

బాటసింగారంబు అశ్వనికెరుక

ఇట్లా గరిక తుట్టెలు తినే గడిఢాకేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

నాగస్వరము మోత నాగుపాముకెరుక

నాగస్వరము మోత నాగుపాముకెరుక

ఇట్లా తుంగలేంబాటి తిరిగే తుట్యా కేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

మడుగుసింగారంబు మత్స్యనికెరుక

మడుగుసింగారంబు మత్స్యనికెరుక

ఇట్లా కడల కడలా తిరిగే కప్పకేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు

సద్గురుడుండే మరుగు

సద్గురుడుండే మరుగు….

Gnani Sugnani Song Lyrics In English:

Gnanike eruka sugnani

Sugnanula marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Nanaka ruchulanni nalkaku eruka

Nanaka ruchulanni nalkaku eruka

Itla kundalebati thirige teddukemeruka

Gnanike eruka sugnani

Sugnanula marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Vanamu singarambu koyilaku eruka

Vanamu singarambu koyilaku eruka

Itla kampalembadi kaakikemuruka

Gnanike eruka sugnani

Sugnanula marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Baata singarambu ashwanikeruka

Baata singarambu ashwanikeruka

Itla garika thuttelu thine gadidhakemuruka

Gnanike eruka sugnani

Sugnanula marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Nagaswaramu motha nagupamukeruka

Nagaswaramu motha nagupamukeruka

Itla thungalembadi thirige thutyakemeruka

Gnanike eruka sugnani

Sugnanula marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Madugu singarambu matsyanikeruka

Madugu singarambu matsyanikeruka

Itla kadala kadala thirige kappakemeruka

Gnanike eruka sugnani

Sugnanula marugu

Agnaniki emeruka vaaru unde sthalamu

Sadgurudunde marugu

Sadgurudunde marugu

Sadgurudunde marugu

 

 

Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు Watch Video