Eeswarude Lyrics – Bimbisara – Kalyan Ram Lyrics –
ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే తెలుగు లిరిక్స్
– Bimbisara – Kalyan Ram
Song Details:
Movie: Bimbisara
Song: Eeswarude
Lyrics: Shreemani
Music: Chirrantan Bhatt
Singer: Kaala Bhairava
Music Label: Saregama Telugu.
Lyrics
Eeswarude Lyrics – Bimbisara – Kalyan Ram
Most recent Telugu film Bimbisara melody Eeswarude verses In Telugu and English. This melody verses are composed by the Shreemani. Music given by the Chirrantan Bhatt and this melody is sung by the artist Kaala Bhairava. Kalyan Smash, CatherIne Tresa, Samyuktha Menon plays lead jobs in this film. Bimbisara Film is coordinated by the Vassishta.
Eeswarude Song Lyrics In Telugu
భువిపై ఎవడు కనివిని
ఎరుగని అద్భుతమే జరిగేనే
భువిపై ఎవడు కనివిని
ఎరుగని అద్భుతమే జరిగేనే
దివిలో సైతం కథగా రాని
విధిలే వెలిగెనే
నీకు నువ్వే దేవుడన్నా
భావనంతా గతమున కథే
నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే
కాలము విసిరిందిలే
నీ పొగరు తలకు తగిన వలయము
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చుసినదే
ఆ… రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చుసినదే
రక్త దాహం మరిగిన మనసే
గుక్క నీళ్లకే పడి వేచినదే
ఏది దర్మం ఏది న్యాయం
తేల్చు వాడు ఒక్కడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే
కర్మఫలమే ఒకటుందిలే
జన్మలో ఏ జన్మలో నీ పాపమో
ఆ జన్మలోనే పాప ఫలితమే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే
నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే
నీతి మరచిన రావణ కథతో
కొత్త చరితే చిగురించినదే
రాక్షసుడివో రక్షకుడివో
అంతుతేలని ప్రశ్నవి నువ్వే
వెలుగు పంచె కిరణమల్లె
ఎదుగుతావో తెలియని కలే
ఏ క్షణం ఓ…
ఏ క్షణం ఏ వైపుగా
అడుగేయనుందో నీ ప్రయాణమే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
Eeswarude Lyrics In English
Bhuvi Pai Evadu Kani Vini
Erugani Adbhutame Jarigene
Bhuvi Pai Evadu Kani Vini Erugani
Adbhutame Jarigene
Divilo Saitham Kathagaa Raani
Vidhileele Veligene..
Neeku Nuvve Devudannaa
Bhaavananthaa Gathamuna Kathe..
Ninnu Minche Rakkasulunde
Ninnu Munche Lokam Ide
E Kaalamo Visirindile
Nee Pogaru Talaku Tagina Valayame
Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade S
aakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude
Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade
Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude
Bhuvi Pai Evadu Kani Vini
Erugani Adbhutame Jarigene
Divilo Saitham Kathagaa Raani
Vidhileele Veligene..
Raajabhogapu Laalasa Bratuke
Matti Vaasana Ruchi Choosinade
Aa Aa Raajabhogapu Laalasa Bratuke
Matti Vaasana Ruchi Choosinade
Raktha Daaham Marigina Manase
Gukka Neellaku Padi Vechinade
Edi Dharmam Edi Nyaayam
Telchuvaadokadunnaadule
Lekka Teesi Shiksha Raase
Karmafalame Okatundile Janmalo
O O E Janmalo Nee Paapamo
Aa Janmalone Paapa Falithame
Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade
Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude
Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade
Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude
Bhuvi Pai Evadu Kani Vini Erugani
Adbhutame Jarigene
Divilo Saitham Kathagaa Raani
Vidhileele Veligene
Narakamichhina Narakudi Vadhatho
Deepa Panduga Modalayyinade
Aa .. Aa Narakamichhina Narakudi Vadhatho
Deepa Panduga Modalayyinade
Neethi Marachina Raavana Vadhatho
Kotta Charithe Chigurinchinade
Raakshasudivo Rakshakudivo
Anthutelani Prasnavi Nuvve
Velugu Panche Kiranamalle
Edugutaavo Theliyani Kale E Kshanam
O.. O… O… E Kshanam E Vaipugaa Adugeyanundo
Nee Prayaaname
Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade
Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude
Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade
Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude
Bhuvi Pai Evadu Kani Vini Erugani
Adbhutame Jarigene
Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene
Eeswarude Lyrics – Bimbisara – Kalyan Ram Watch Video
- Eeswarude Song Telugu Lyrics
- Pedhallo oka chinni prashne undi Telugu Lyrics పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది తెలుగు లిరిక్స్
- King Of The Crowd Song Lyrics హి ఇస్ ఆ మాస్టర్ ఆర్ ఏ సర్వెంట్ తెలుగు లిరిక్స్
- Nachav Abbai Telugu Song Lyrics,నచ్చావ్ అబ్బాయి తెలుగు లిరిక్స్
- Jinthaak Jinthaak Telugu Song Lyrics,జింతాక్ జింతాక్ జజ్జన తెలుగు లిరిక్స్
- Chola Chola Telugu Song Lyrics,చోళ చోళ తెలుగు లిరిక్స్
- Neeti Budage Telugu Song Lyrics,ఈ బ్రతుకే నీటి బుడగే తెలుగు లిరిక్స్
- Hey Keshava Hey Maadhava Telugu Song Lyrics,హే కేశవా హే మాధవ హే గోవిందా తెలుగు లిరిక్స్ Karthikeya 2
- Oo Shivangi Telugu Song Lyrics,ఓ శివంగి… ఓయ్ శివంగి
- Hey Keshava Hey Maadhava Telugu Song Lyrics,హే కేశవా హే మాధవ హే గోవిందా తెలుగు లిరిక్స్