Dorasani Love Failure Telugu Song Lyrics,దొరసాని లవ్ ఫెయిల్యూర్ తెలుగు సాంగ్ లిరిక్స్

Dorasani Love Failure Telugu Song Lyrics Lyrics -దొరసాని లవ్ ఫెయిల్యూర్ తెలుగు సాంగ్ లిరిక్స్దొరసాని లవ్ ఫెయిల్యూర్ తెలుగు సాంగ్ లిరిక్స్


Dorasani Love Failure Telugu Song Lyrics


దొరసాని లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ లిరిక్స్
నటీనటులు: మున్నా, మౌనిక డింపుల్
సాహిత్యం & గాయకుడు: రాజేందర్ కొండ & రాము
సంగీతం: మదీన్ SK
సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: శివ వేల్పుల
కథ – స్క్రీన్ ప్లే –
దర్శకత్వం: మున్నా

Dorasani Love Failure Telugu Song Lyrics దొరసాని లవ్ ఫెయిల్యూర్ తెలుగు సాంగ్ లిరిక్స్


Lyrics

“Dorasani Love Failure” Song Info

“Dorasani Love Failure” Song Lyrics

Dorasani Love Failure Folk Song Lyrics

ఏ చోట నువ్వున్న నీ వెంటనే ఉంటా

నవ్వుతూ నువ్వుండవే

ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా

నిన్నిడిసి నేనుండనే

ఏ చోట నువ్వున్న నీ వెంటనే ఉంటా

నవ్వుతూ నువ్వుండవే

ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా

నిన్నిడిసి నేనుండనే

అందమైన ఓ ముద్దుగుమ్మ

నీకు సాటా ఆ ఎన్నెలమ్మా

ఎన్నె లాంటి మనసు నీదమ్మా

నిన్ను సూడకుండా ఎట్లుంటనమ్మా

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా

నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా

నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా

సిన్ననాటి మన బంధమే

ఏ సోటు తిరిగినుండదే

ఒక్కసారి కంటిముందు కానరాకపోతే

గుండె ఆగిపోతదే

నీ సెంపకున్న గంధమే

ఎంత సక్కదనముగున్నదే

అర్ధరాతిరైనా నిండు సందమామ

సూత్తే ఎంత కుళ్ళుకుంటదే

నింగిలోని సుక్కలే

నేల రాలి పోతయే

సెరువులోని తామర పువ్వులే

నిన్ను జూసి సిన్న బోతయే

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా

నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా

నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా

నా మనసులున్న మాటని

నీకు సెప్పాలని ఉన్నదే

నీకన్నా గుణుముగళ్ళ మనసున్న

మారాణి ఎక్కడని ఉంటదే

నాకు ఆస్తులేమీ లేవులే

అందగాన్ని నేను కానులే

నాకిష్టమైన ప్రేమ కష్టపెట్టకుండా

నిన్ను చూసుకుంటనే

నువ్వు కాదంటెనే నేను సచ్చిపోతనే

గుండె నిండా దాచుకున్న

ఆశలన్ని ఆవిరైపోతయే

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా

నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా

నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా

నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా

Dorasanila Love Failure Folk Song Lyrics

Ye Chota Nuvvuna Nee Ventane Unta

Navvuthu Nuvvundave

Ye Badha Naakunna Nee Baasa Lekunda

Ninnidisi Nenundane

Ye Chota Nuvvuna Nee Ventane Unta

Navvuthu Nuvvundave

Ye Badha Naakunna Nee Baasa Lekunda

Ninnidisi Nenundane

Nuvvu Navvuthunte

Baaguntadhe Dorasanila

Nuvvu Lekapothe Gunde

Baruvaithadhe Endhi Ilaa

Nuvvu Navvuthunte

Baaguntadhe Dorasanila

Nuvvu Lekapothe Gunde

Baruvaithadhe Endhi Ilaa

 

 

Dorasani Love Failure Telugu Song Lyrics Watch Video

Leave a Comment