Chittu Chittula Bomma Shivuni Mudhula Gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

Chittu Chittula Bomma shivuni mudhula gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ   ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ  చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1) రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన చిత్తూ …

Read more

Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ

 Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ  ఒక్కేసి పువ్వేసి చందమామ రాశికలుపుదాం రావె చందమామ ఒక్కేసి పువ్వేసి చందమామ రాశికలుపుదాం రావె చందమామ నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ నీనోము నీకిత్తునే గౌరమ్మ అదిచూసిమాయన్న గౌరమ్మ ఏడుమేడల మీద పల్లెకోటల మీద దొంగలెవరో దోచిరీ గౌరమ్మ దొంగతో దొరలందరూ గౌరమ్మ రెండేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ రాశిపడబోసి చందమామ రత్నాలగౌరు చందమామ తీగెతీగెల బిందె రాగితీగెల బిందె నానోమునాకీయవే గౌరమ్మ …

Read more